01 Wed 09:01 ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్.. ‘ఉద్ధవ్ సేన’లో తిరుగుబాటు ఆందోళన! ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్ సార్నాయక్ వ్యాఖ్య ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపణ
02 Wed 08:39 ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు G7 సదస్సులో మళ్లీ కలిసిన ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనీ సోషల్ మీడియాలో మేం చాలా ఫేమస్ అంటూ మెలోనీ సరదా వ్యాఖ్య గతంలో వైరల్ అయిన 'మెలోడి' ట్రెండ్‌కు మళ్లీ ఊపు ఇద్దరు నేతల స్నేహపూర్వక సంభాషణ వీడియో వైరల్
03 Wed 08:38 ఆరో వరల్డ్ కప్.. 16వ గోల్.. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్‌లో ఆరుసార్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డ్ 16 గోల్స్‌తో మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం చేసిన సాకర్ దిగ్గజం తొలి గోల్ అనంతరం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ
04 Wed 08:31 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. లంక చేతిలో కివీస్ చిత్తు మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన నిలక్షికి సిల్వ
05 Wed 08:19 జీ7 వేదికపై అమెరికాను నిలదీసిన మోదీ.. భారత నావికుల మృతిపై ప్రధాని ఆవేదన జీ7 సదస్సులో భారత నావికుల మృతి అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలోనే యూఎస్ దాడులపై ఆందోళన వ్యక్తీకరణ హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత, వాణిజ్య మార్గాల పరిరక్షణ అందరి బాధ్యత అని పిలుపు
06 Wed 07:49 కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందేనన్న లోకేశ్ ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదామని పిలుపు సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టీకరణ
07 Wed 07:44 బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా? బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్ బెంచీలపై పడుకున్న ప్రయాణికులు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మౌలిక వసతులపై ప్రశ్నలు అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి అంటున్న నెటిజన్లు
08 Wed 07:33 జైపూర్ దాడి వెనుక ఆరెస్సెస్: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ నీట్ పేపర్ లీక్ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి జరిగిందని వ్యాఖ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ దాడికి భయపడేది లేదని, గాంధీ, అంబేద్కర్‌ల మార్గంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ దాడి ఘటనలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09 Wed 07:22 నవ్వుల వెనుక తీవ్ర వేదన.. నటి సంచిత మృతిపై స్నేహితురాలి కీలక వ్యాఖ్యలు ముంబైలో టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య తీవ్ర డిప్రెషన్, నిద్రలేమితో బాధపడినట్లు వెల్లడి కాస్టింగ్ ఏజెంట్ల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపణ ఉన్నత స్థాయి విచారణకు ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
10 Wed 07:13 అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి రాజీనామా విరాలిమలై ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్ ఇటీవల పార్టీని వీడిన ఐదో ఎమ్మెల్యేగా నిలిచిన విజయభాస్కర్ అసెంబ్లీలో 42కి పడిపోయిన అన్నాడీఎంకే బలం.. ఆరుకు చేరిన ఖాళీలు