తెలంగాణ రాజకీయాలపై ఏపీలో పవన్ కీలక వ్యాఖ్యలు

Both States
Advertisement
  • తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న పవన్ కల్యాణ్
  • అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు
  • తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్న
  • గత వైసీపీ పాలనలో కుల రాజకీయాలు పెరిగాయని విమర్శ
Advertisement
తెలంగాణ ఎవరి జాగీరు కాదని, అక్కడి రాజకీయాల్లో జనసేన భాగస్వామ్యంపై వస్తున్న విమర్శలకు అర్థం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం అమరావతి పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోటీ చేసే హక్కు అక్కడి భూమిపుత్రులకే ఉంటుందని అనడం సరికాదని, ఇతరులు పోటీ చేయకూడదని అభ్యంతరాలు చెప్పడం తగదని అన్నారు.

అంతకుముందు, అమరావతిలోని 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి పవన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయులను కులాలకు పరిమితం చేసే ధోరణిని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల రాజకీయాలు విపరీతంగా పెరిగాయని, వాటిని ఎదుర్కొనేందుకే "సేనా గళం" కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

తెలంగాణలో జనసేన పార్టీ తరఫున అక్కడి స్థానికులే పోటీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరూ అక్కడికి వెళ్లి పోటీ చేయబోరని స్పష్టత ఇచ్చారు. "తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే అభ్యంతరం ఎందుకు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గద్దర్ కుటుంబం పట్ల, కేటీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని, అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తానని అన్నారు. కేటీఆర్ తనకు సోదరుడితో సమానమని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan Kalyan interesting comments on Telangana politics

More Telugu News

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్‌ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’

27 Oct, 10:56

ఆర్నబ్ తుపాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక సూచనలు

27 Oct, 10:54

న్యూయార్క్ ఏజీ బరిలో భారత సంతతి మహిళ.. లెటిటియా జేమ్స్‌కు గట్టి పోటీ!

27 Oct, 10:52

ముంచుకొస్తున్న ఆర్నబ్ తుపాను.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పవన్

27 Oct, 10:47

బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో మెగాస్టార్ చిరంజీవి?.. నిజమైతే సంచలనమే!

27 Oct, 10:45

ఆటిజం మెదడుపై కొత్త పరిశోధన.. తప్పుల నుంచి ఎలా నేర్చుకుంటారంటే..!

27 Oct, 10:20

రణ్‌బీర్ 'రామాయణ'తో అక్షయ్ కుమార్ 'మొహ్రా' ఢీ.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు

27 Oct, 10:18

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు.. యూట్యూబ్‌కు పోటీగా మెటా కొత్త ప్లాన్‌!

27 Oct, 10:16

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌.. వద్దంటే ఉద్యోగం పోతుందా? వెళితే ఏం ఇస్తారు?

27 Oct, 09:56

పిల్లల ఊపిరితిత్తులపై పొగమంచు పంజా.. దీర్ఘకాలిక ముప్పు తప్పదంటున్న వైద్యులు!

27 Oct, 09:53

ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై ఫిర్యాదు.. నెటిజ‌న్ల‌ విమర్శలతో వెనక్కి త‌గ్గిన హైదరాబాద్ పోలీసులు

27 Oct, 09:51

నేటి బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

27 Oct, 09:48

ఈటల రాజేందర్ పాదయాత్రకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు

27 Oct, 09:46

రామాయణం పాటలపై ట్రోలింగ్.. మౌనం వీడిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్

27 Oct, 09:45

ఐఫోన్‌ స్క్రీన్‌ పగిలితే కొత్త ఫోన్‌.. కీలక ప్రకటన చేసిన యాపిల్‌!

27 Oct, 09:42
..More Telugu News