ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత
    Mon 06:43

    నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత

    • చెన్నైలో అడయార్ నదిలో దూకి తమిళ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య
    • ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రచారం
    • నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • కె. రాజన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
    Read full story
  • రాజస్థాన్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
    Mon 06:31

    రాజస్థాన్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

    • రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం
    • అర్ధశతకాలతో రాణించిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్
    • డెత్ ఓవర్లలో నాలుగు వికెట్లతో రాజస్థాన్‌ను కట్టడి చేసిన మిచెల్ స్టార్క్
    • రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీలు వృథా
    • ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఢిల్లీ
    Read full story
  • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు.. ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి
    Mon 06:22

    సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు.. ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి

    • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచిన కేంద్ర ప్రభుత్వం
    • ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం
    • పెండింగ్‌లో ఉన్న 92,000 కేసులను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం
    • 1956 నాటి న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి సవరణ
    Read full story
  • నల్గొండలో తీవ్ర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
    Mon 06:08

    నల్గొండలో తీవ్ర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

    • అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ యువతి మృతి
    • మృతురాలు చెరువుగట్టు గ్రామానికి చెందిన గడ్సు నవ్య (24)గా గుర్తింపు
    • ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఘటన
    • మృతదేహం ఇండియా తరలింపునకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలు
    Read full story
  • చాహల్‌తో డేటింగ్ రూమర్లు.. ఎట్టకేలకు నోరువిప్పిన ఆర్జే మహ్వాష్!
    Sun 22:54

    చాహల్‌తో డేటింగ్ రూమర్లు.. ఎట్టకేలకు నోరువిప్పిన ఆర్జే మహ్వాష్!

    • చాహల్‌తో డేటింగ్ వార్తలను ఖండించిన నటి మహ్వాష్
    • అతను కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం
    • కష్టకాలంలో చాహల్‌కు అండగా నిలిచామని వెల్లడి
    • చిన్న విషయాలకే ప్రజలు అతిగా ప్రచారం చేశారని వ్యాఖ్య
    • తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తేల్చిచెప్పిన మహ్వాష్
    Read full story
  • అచ్చం ట్రంప్ లాగే ఉంది... వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ గేదె!
    Sun 22:45

    అచ్చం ట్రంప్ లాగే ఉంది... వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ గేదె!

    • బంగ్లాదేశ్‌లో రెండు తెల్ల గేదెలకు ప్రపంచ నేతల పేర్లు
    • ఒకదానికి డొనాల్డ్ ట్రంప్, మరొకదానికి నెతన్యాహు అని నామకరణం
    • ట్రంప్ గేదె ప్రశాంతంగా, నెతన్యాహు గేదె దూకుడుగా ఉన్నాయని గుర్తింపు
    • ఈ గేదెలతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్న స్థానికులు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గేదెల ఫొటోలు, వీడియోలు
    Read full story
  • ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు
    Sun 22:31

    ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు

    • ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు
    • రొయ్యల మేత ధరల పెరుగుదలపై జోక్యం చేసుకోవాలని వినతి
    • సిగరెట్లపై పెంచిన పన్నులను పునఃసమీక్షించాలని అభ్యర్థన
    • మేత ధరల నియంత్రణకు నెలవారీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
    • రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
  • తిలక్ వర్మ, శ్రీలీల రిలేషన్ లో ఉన్నారా? ఇదిగో క్లారిటీ!
    Sun 22:13

    తిలక్ వర్మ, శ్రీలీల రిలేషన్ లో ఉన్నారా? ఇదిగో క్లారిటీ!

    • నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ మధ్య రిలేషన్ అంటూ ప్రచారం
    • ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన సన్నిహిత వర్గాలు
    • ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని వెల్లడి
    • సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలే ఈ పుకార్లకు కారణమని తేల్చిచెప్పిన వైనం
    Read full story
  • 'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక
    Sun 21:56

    'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక

    • 'ఐక్య ధైర్య సేన సమితి'ని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక
    • సేవా భావం ఉన్నవారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్
    • మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారిస్తామన్న మౌనిక
    • ఐదుగురు పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ దంపతులు
    • కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
    Read full story
  • చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194
    Sun 21:41

    చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194

    • ఢిల్లీ క్యాపిటల్స్‌కు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్ రాయల్స్
    • హాఫ్ సెంచరీలతో రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్
    • విజృంభించి ఆడిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన మిచెల్ స్టార్క్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV