Tue 07:35 పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్! కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగాల్, బిహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు Read full story
Tue 07:33 డాక్టర్ నమ్రత చర్య సమాజం తలదించుకునేలా ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సృష్టి ఫెర్టిలిటీ సరోగసి స్కాంలో డాక్టర్ నమ్రతకు చుక్కెదురు నమ్రత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు వైద్య వృత్తికే తలవంపులు తెచ్చారన్నధర్మాసనం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ Read full story
Tue 07:18 ఐటీకి మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?.. ప్రధాని సూచనతో మొదలైన చర్చ ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు హైబ్రిడ్ విధానంలో ఇప్పటికే పొదుపు చర్యలు తీసుకుంటున్నామన్న నాస్కామ్ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి ఐటీ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి గల్ఫ్ సంక్షోభం, పెరిగే రవాణా ఖర్చులతో కంపెనీల పునరాలోచన Read full story
Tue 06:55 వాహనదారులకు షాక్: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు? పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 4 నుంచి 5 పెరిగే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వరకు పెంపు యోచన అంతర్జాతీయంగా 105 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచేందుకు ప్రభుత్వ సన్నాహాలు Read full story
Tue 06:50 పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల.. ఇండియా పోస్ట్ జీడీఎస్ మూడో మెరిట్ జాబితా విడుదల దేశవ్యాప్తంగా 6,690 మంది అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రదేశ్‌లో 342, తెలంగాణలో 106 మందికి అవకాశం మే 26 లోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి Read full story
Tue 06:37 వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ అరంగేట్రంలోనే మాధవ్ తివారీ మెరుపు ఇన్నింగ్స్ బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాల వల్లే ఓడిపోయామన్న పంజాబ్ కెప్టెన్ Read full story
Tue 06:21 దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. ఈసారి వెంకటేష్ రీమేక్ లేదు! ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ వెర్షన్ మే 21న మలయాోళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ శత్రువు ఎవరో తెలియక జార్జ్‌కుట్టి భయపడుతున్నాడన్న దర్శకుడు దృశ్యం 4 కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చిన మోహన్‌లాల్ Read full story
Mon 23:02 ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్ రేపు అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం ఎన్డీయే భాగస్వాములుగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్ హాజరు ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ లకు వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు Read full story
Mon 22:50 కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవో తెలుసా? న్యూజిలాండ్‌తో పాటు ఐర్లాండ్, ఐస్‌లాండ్ వంటి దేశాల్లోనూ పాములు ఉండవు భౌగోళిక ఏకాంతం, శీతల వాతావరణం ఇందుకు ప్రధాన కారణాలు పాములంటే భయపడేవారికి ఈ దేశాలు స్వర్గధామంలా కనిపిస్తాయి భూమిపై పాములు లేకపోయినా కొన్నిచోట్ల సముద్రపు పాములు కనిపిస్తాయి పురాణాల ప్రకారం కాదు, చలి వల్లే ఐర్లాండ్‌లో పాములు లేవన్న శాస్త్రవేత్తలు Read full story
Mon 22:39 సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో! సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్ ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం Read full story