ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత
    01 Sat 18:02

    అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత

    • ఐపీఎల్‌లో 152* పరుగులతో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్
    • ఐపీఎల్ లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే!
    • లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు
    • మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానానికి చేరిక
    • వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో రెండో అత్యుత్తమ యావరేజ్
  • తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం
    02 Sun 08:12

    తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం

    • ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన
    • ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు
    • నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్  
    • పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
  • ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం
    03 Sun 07:58

    ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం

    • ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో 'ఇల్లు' అనే కొత్త షార్ట్ ఫిల్మ్ విడుదల
    • ప్రతి ఆదివారం ఒక లఘుచిత్రాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్
    • ప్రధాన పాత్రలో హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి
    • ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన రచయిత కథ
    • సినిమా ప్రేక్షకులకు ప్రశాంతతను ఇస్తుందన్న చిత్రయూనిట్
  • అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి!
    04 Sun 07:55

    అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి!

    • ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నితీశ్‌కుమార్ రెడ్డి
    • మీడియా సమావేశం మధ్యలో తల్లి నుంచి ఫోన్ కాల్
    • 'అమ్మా, 5 నిమిషాల్లో చేస్తా' అంటూ తెలుగులో వినయంగా సమాధానం
    • ఈ ఘటన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్
    • నితీశ్ సంస్కారం, వినయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
  • అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!
    05 Sun 07:41

    అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!

    • అమెరికా-ఇరాన్ మధ్య నేడు చారిత్రక ఒప్పందం ఉండబోతోందన్న ట్రంప్ 
    • కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు వెల్లడి
    • ఒప్పందం తేదీ ఇంకా ఖరారు కాలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ 
    • మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ దేశాలు
    • 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం
  • జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు
    06 Sun 07:36

    జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు

    • గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం
    • జూన్ నెలాఖరులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు
    • నీటి సంరక్షణ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపు
  • ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా..
    07 Sun 07:24

    ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా..

    • హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080
    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,650
    • కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద నిలకడ
  • బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు
    08 Sun 07:24

    బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు

    • టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు
    • మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు
    • ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం
    • పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా
    • ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు
  • వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్
    09 Sun 07:09

    వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్

    • వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
    • అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారన్న టీడీపీ
    • ఏపీపీఎస్సీ ఉద్యోగినికే ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు
    • 90 శాతం పోస్టులు తమ వారికేనన్న విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన
  • శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు!
    10 Sun 07:06

    శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు!

    • స్టాండప్ కామెడీలో శవాలపై ప్రైవేట్ భాగాలపై మహిళా డాక్టర్ జోకులు
    • డాక్టర్ సెజల్ పవార్‌ను 15 రోజుల సెలవుపై పంపిన కేఈఎం ఆసుపత్రి
    • ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు.. క్యాంపస్‌లోకి ప్రవేశంపై నిషేధం
    • డాక్టర్ సెజల్‌, కమెడియన్ ప్రణీత్‌తో పాటు ముగ్గురిపై సైబర్ పోలీసుల ఎఫ్ఐఆర్ 
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV