కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్

Telangana
Advertisement
  • ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న కేటీఆర్
  • హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారన్న కేటీఆర్
  • భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని వ్యాఖ్య
Advertisement
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై దుష్ప్రచారం చేసిన వారి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు ద్వారా కూలింది కాళేశ్వరం కాదని, కాంగ్రెస్ చేసిన కుట్రలు అని వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పుతో ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో పారుతున్న ప్రతి నీటిబొట్టు కేసీఆర్ చేసిన కృషివల్లే వచ్చిందని అన్నారు. తెలంగాణ భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు.

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరికీ అసలు విషయం తెలిసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కచ్చితంగా వరప్రదాయిని అన్నారు. రూ.94 వేల కోట్లు ఖర్చయితే రూ.1 లక్ష కోట్లు అని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదని, మూడు బ్యారేజీలు అని తెలిపారు. కాంగ్రెస్ చేసిన కుట్రల వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపించారు. రాష్ట్రంలో చెక్ డ్యాంలు బాంబులు పెట్టి పేలుస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
Advertisement

సంబంధిత వార్తలు

KTRKaleshwaram ProjectTelangana High CourtKCRBRS PartyPC Ghosh CommitteeMedigadda Barrage

More Telugu News

డెంగ్యూకి చెక్.. 2027లో భారత్‌లో తొలి వ్యాక్సిన్ 'క్విడెంగా' విడుదల

04 Nov, 10:11

వివేక్‌ రామస్వామికి ఎదురుదెబ్బ.. 20 ఏళ్ల తర్వాత ఒహాయోలో డెమోక్రాట్ల విజయం!

04 Nov, 10:01

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజ‌య్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు!

04 Nov, 09:58

కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీళ్లివ్వడం లేదు: వేముల ప్రశాంత్ రెడ్డి

04 Nov, 09:38

ఫుట్‌బాల్ స్టేడియంలో ఉద్రిక్తత.. ఆర్మీ హెలికాప్టర్‌ను తాకినంత పనిచేసిన బాణసంచా.. షాకైన ప్రేక్షకులు!

04 Nov, 09:36

ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. ఏటా 4 బిలియన్‌ డాలర్ల సాయం బంద్‌!

04 Nov, 09:34

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సంచలనం.. రిపబ్లికన్ల కంచుకోటలో డెమోక్రాట్ల గెలుపు

04 Nov, 09:27

కేటీఆర్ చొరవతో స్వదేశానికి.. మస్కట్ బాధితురాలి కృతజ్ఞతలు

04 Nov, 09:23

అమెరికా ఎన్నికల ఫలితాలు.. దలాల్ స్ట్రీట్‌లో టెన్షన్!

04 Nov, 09:21

అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగాములు.. ఎలా సాధ్యమైంది?

04 Nov, 09:08

పురపోరులో జనసేన ప్రభంజనం.. మరోసారి 100% స్ట్రైక్‌రేట్‌!

04 Nov, 09:04

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు.. కానీ..

04 Nov, 08:48

కుప్పం కోటపై టీడీపీ జెండా.. 32 వార్డులూ క్లీన్ స్వీప్

04 Nov, 08:43

జైపూర్‌ హోటల్‌లో విదేశీయులకు అక్రమ ఆశ్రయం.. నిర్వాహకుడిపై కేసు నమోదు

04 Nov, 08:41

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

04 Nov, 08:25
..More Telugu News