ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఫీట్

Sports
Advertisement
  • ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
  • గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోని స్టార్ బ్యాటర్
  • 49 పరుగుల వద్ద ఔటై అర్ధశతకాన్ని చేజార్చుకున్న కోహ్లీ
  • ఐపీఎల్‌లో 49 పరుగుల వద్ద ఔటవడం ఇదే తొలిసారి
Advertisement
బెంగళూరు వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లీ చీలమండ గాయానికి గురయ్యాడు. ఈ కారణంగానే అతడిని తుది జట్టులో కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగినా కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. కొన్ని చక్కటి షాట్లతో అలరించి, ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే, అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో అవేశ్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడ‌బోయి లాంగాన్‌లో ఉన్న నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ 49 పరుగుల వద్ద ఔటవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Advertisement

సంబంధిత వార్తలు

Virat KohliIPLRoyal Challengers BangaloreRCBLucknow Super GiantsImpact PlayerNicholas PooranAvesh KhanCricket

More Telugu News

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19

ఆర్థిక వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. రూ. 29 కోట్లకు పైగా చెల్లించాలన్న ఎక్లాటెంట్ ఫిల్మ్స్!

29 Oct, 21:13

ఇక కబ్జా కుదరదు.. ఆర్.కె.పురం చెరువుకు 'హైడ్రా' కంచె

29 Oct, 20:37

నటిని కాకుంటే క్రికెటర్ అయ్యేదాన్ని: జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Oct, 20:29

అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. డ్రాగన్ ప్లాన్ ఏంటి..?

29 Oct, 20:17

తుపానుతో కోనసీమ జిల్లాలో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి: మంత్రి గొట్టిపాటి

29 Oct, 20:01

అమెరికా ఒప్పందంతో భారత్‌కు లాభదాయకమే.. ఒక్క ప్రయోజనం కూడా దెబ్బతినదు: పీయూష్ గోయల్

29 Oct, 19:51

రాజేశ్ ఖన్నా భార్యగా గుర్తించలేం.. సుప్రీంకోర్టులో అనితా అద్వానీ పిటిషన్ కొట్టివేత

29 Oct, 19:42
..More Telugu News