Tue 18:47 స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ తమ వైమానిక స్థావరాల్లో అమెరికా సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ సిసిలీలోని గోనెల్లా వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి ఇటలీ నో తమ బాంబర్ విమానాలు నిలపడానికి అమెరికా అనుమతి కోరినట్లు వార్తలు Read full story
Tue 18:35 అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు టిన్సుకియా జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభ్యం గుంత తవ్వుతుండగా ఓ పౌరుడికి కనిపించిన పేలని బాంబులు రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ బృందం జనవాసాలకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా నిర్వీర్యం చేసిన సైన్యం పెను ప్రమాదాన్ని నివారించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు Read full story
Tue 18:22 ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు! ప్రకాశం జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్ 27 బైకులు చోరీ చేసిన వైనం చెడు వ్యసనాల కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన బైకులు స్వాధీనం అరెస్ట్ సమయంలో కిలోకు పైగా గంజాయి కూడా పట్టివేత Read full story
Tue 18:22 సీఎస్కే నుంచి వచ్చాక ధోనీతో మాట్లాడలేదు: రవీంద్ర జడేజా ధోనీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచుతాడని, అందుకే మాట్లాడలేకపోయానన్న జడేజా ధోనీ, తాను కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటామని వెల్లడి సీఎస్కేకు వ్యతిరేకంగా మైదానంలోకి దిగడం వింతగా అనిపించిందని వ్యాఖ్యలు Read full story
Tue 18:09 అమెరికా సాయం చేయదు.. మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి: మిత్రదేశాలపై ట్రంప్ ఫైర్ ఇరాన్‌పై దాడులకు సహకరించని మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం మీ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి అంటూ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ అమెరికా నుంచి కొనుగోలు చేయండి లేదా బలవంతంగా తెచ్చుకోండి అని సూచన హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో పెరిగిన చమురు ధరలు Read full story
Tue 18:06 ఇది లక్షద్వీప్ కాదు... వైజాగ్!: ఆసక్తికర వీడియో పంచుకున్న మంత్రి నారా లోకేశ్ ఏపీ పర్యాటక రంగ ప్రమోషన్‌పై మంత్రి లోకేశ్ దృష్టి సోషల్ మీడియా వేదికగా ఆకట్టుకుంటున్న ప్రచార వీడియో ఇది లక్షద్వీప్ కాదు వైజాగ్ అంటూ ఆసక్తికర పోలికలు ప్రకృతి, ఆధ్యాత్మికత, అవకాశాల సంగమం ఏపీ అని ట్వీట్ Read full story
Tue 18:06 రేపటి నుంచి తెలంగాణలో చికెన్ దుకాణాలు బంద్.. ఎందుకంటే? పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచాలని చికెన్ షాపు యజమానుల డిమాండ్ ఇటీవల గతంలో కంటే మార్జిన్‌లు తగ్గించారని ఆవేదన కిలో చికెన్‌పై రూ.30 మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ Read full story
Tue 17:57 ఓటీటీలోకి అడుగుపెడుతున్న 75 కోట్ల సినిమా! తమిళంలో రూపొందిన 'తాయి కిళవి' ప్రధానమైన పాత్రను పోషించిన రాధిక 10 కోట్లతో 75 కోట్లు రాబట్టిన సినిమా ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ Read full story
Tue 17:48 ఏపీలో చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్... రేపటి నుంచే! చేనేత మగ్గాలకు 200, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు లక్షకు పైగా చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి పథకం కోసం ఏటా రూ.150 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చిన ఎన్డీయే ప్రభుత్వం Read full story
Tue 17:47 పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం లాహోర్, కరాచీ మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని మార్చినట్టు ఆరోపణలు విచారణలో తప్పు తేలడంతో చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఫలించని ఫఖర్ వాదన Read full story