Tue 10:37 పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం! పాలస్తీనియన్లనే లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర విమర్శలు ఇది జాతి నిర్మూలన చర్యేనన్న పాలస్తీనా అథారిటీ అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐరాస, ఈయూ Read full story
Tue 10:36 యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం! ఇరాన్‌తో యుద్ధ ఖర్చును అరబ్ దేశాల నుంచి రాబట్టాలని ట్రంప్ యోచన రక్షణ కల్పిస్తున్నందుకు సౌదీ, యూఏఈ వంటి దేశాలే బిల్లు చెల్లించాలని ప్రతిపాదన అమెరికాపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం Read full story
Tue 10:34 ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి నాన్-కేడర్ ఎస్పీగా తిరుపతి ఏసీబీ అధికారిణి విమలకుమారికి ప్రమోషన్ మొత్తం ఆరుగురు అదనపు ఎస్పీలకు పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే విమలకుమారి పదవీ విరమణ Read full story
Tue 10:32 విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం విజయవాడ పీఎన్‌బీఎస్ వద్ద ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 35 మంది షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా Read full story
Tue 10:20 కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్ రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందన్న కవిత గత ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా 363 రోజులు ఆర్బీఐ నుంచి నిధులు తెచ్చారని విమర్శ రాష్ట్రంపై రూ. 8.65 లక్షల అప్పుల భారం మోపారని మండిపాటు Read full story
Tue 10:14 హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం హర్మూజ్ జలసంధి నిర్వహణ ప్రణాళికకు ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై నిషేధం, టోల్ వసూలుకు నిర్ణయం జలసంధిని తిరిగి నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించిన అమెరికా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులను పేల్చేస్తామని హెచ్చరించిన ట్రంప్ Read full story
Tue 10:08 ఇది తమిళనాడుకు - ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం: విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం విజయమే లక్ష్యంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు తమ సంక్షేమ పథకాలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయన్న ఉదయనిధి ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని వ్యాఖ్య ఈ ఎన్నికలు రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమన్న ఉదయనిధి Read full story
Tue 10:06 రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ.. 60 రోజుల పాటు సరఫరాకు కేంద్రం ఆదేశం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని ఆదేశాలు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు పంపిణీ కోసం పెట్రోలియం నిబంధనలను సడలించిన ప్రభుత్వం Read full story
Tue 10:02 పశ్చిమాసియా యుద్ధం: హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు నౌకల్లోని 485 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపిన కేంద్రం దౌత్యపరమైన చర్చలతో కొన్ని నౌకలను సురక్షితంగా తరలించిన ప్రభుత్వం భారత్ ఇంధన దిగుమతులకు కీలకంగా హర్మూజ్ జలసంధి Read full story
Tue 09:53 120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు స్వీడన్‌లో మాజీ హెల్స్ ఏంజెల్స్ సభ్యుడిపై తీవ్ర అభియోగాలు మహిళ డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దోపిడీ నిందితుడిపై 8 అత్యాచారాలు, పలు దాడుల కేసులు నమోదు లైంగిక సేవలు కొన్న 120 మంది విటులను గుర్తించిన పోలీసులు Read full story