Mon 18:18 మావోయిస్టు అగ్రనేత గణపతికి తెలంగాణ డీజీపీ కీలక సూచన రేపటితో ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ గణపతి వెంటనే లొంగిపోవాలని డీజీపీ సూచన ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని భరోసా Read full story
Mon 18:15 నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ... ఓ ఇంటికి గుమ్మడికాయ కట్టిన సీఎం చంద్రబాబు... ఫొటో రౌండప్! రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నాయుడుపేటలో లబ్ధిదారులతో కలిసి ఇళ్లలోకి ప్రవేశించిన సీఎం చంద్రబాబు హిందూ లబ్ధిదారు ఇంటిలో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముస్లిం కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు Read full story
Mon 18:14 లాకర్లలోని వస్తువులను బ్యాంకులు చూడవు, రికార్డు చేయవు: నిర్మలా సీతారామన్ వస్తువులను చూడటం బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన అవుతుందన్న మంత్రి లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారాన్ని బ్యాంకులు చెల్లిస్తున్నట్లు వెల్లడి లాకర్లలోని వస్తువులను విలువ ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదని వెల్లడి Read full story
Mon 18:12 కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులు కేసులు కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పిటిషన్లు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు Read full story
Mon 17:47 హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక ఖర్గ్ దీవి సహా కీలక చమురు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం చర్చల్లో పురోగతి ఉందని చెబుతున్న ట్రంప్.. అలాంటివేమీ లేవంటున్న ఇరాన్ మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక మోహరింపుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు Read full story
Mon 17:47 హనీ రోజ్‌కు చేదు అనుభవం కేరళలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హనీ రోజ్ సెల్ఫీ నెపంతో ఆమెకు దగ్గరగా వచ్చిన అభిమానులు ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వైనం Read full story
Mon 17:44 న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకువస్తామన్న మంత్రి న్యాయవాది వామనరావుదంపతుల హత్యను ప్రస్తావించిన మంత్రి బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారు హత్యకు గురయ్యారని ఆరోపణ Read full story
Mon 17:31 ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం డ్రగ్స్ కేసు ఆరోపణలు తనను తీవ్రంగా కుంగదీశాయన్న నటి హేమ ఆ సమయంలో చనిపోవాలనిపించేంత మానసిక వేదన అనుభవించానని వెల్లడి కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలతో బురద జల్లాయని ఆరోపణ ఈ వివాదం వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన చివరకు తనకు క్లీన్ చీట్ లభించి నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టీకరణ Read full story
Mon 17:24 'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'హేట్ స్పీచ్' బిల్లుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే ఈ చట్టం తెస్తున్నారని ఆరోపణ బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా, దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తాయన్న కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలుకు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిక బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ Read full story
Mon 17:08 ఇది మా మత్స్య సంపద... ఇతర రాష్ట్రాల జాలర్లు రావడం కరెక్ట్ కాదు: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ బహిరంగ సభకు హాజరైన సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల జాలర్లను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి నెల్లూరు తీర ప్రాంతానికి తక్షణం రెండు గస్తీ బోట్లు మంజూరు స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడాలని కలెక్టర్లకు ఆదేశాలు Read full story