• ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ ప్రయోగం
    Mon 11:00

    ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ ప్రయోగం

    • ఐరన్ డోమ్‌ను ఏమార్చిన కొత్త క్షిపణి
    • గగనతలంలో దిశలు మారుస్తూ దాడి
    • ఇరాన్ రహస్య ఆయుధంతో ఇజ్రాయెల్‌కు టెన్షన్
  • ఏపీలో విభిన్న వాతావరణం.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
    Mon 10:12

    ఏపీలో విభిన్న వాతావరణం.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

    • ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ
    • ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానల సూచన
    • పిడుగుపాటు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
  • టెక్కీలపై ఎల్పీజీ కొరత ప్రభావం.. క్యాంటీన్లు మూసివేస్తున్న కంపెనీలు
    Mon 10:03

    టెక్కీలపై ఎల్పీజీ కొరత ప్రభావం.. క్యాంటీన్లు మూసివేస్తున్న కంపెనీలు

    • ఐటీ కంపెనీలను తాకిన వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత
    • ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థల్లో క్యాంటీన్ సేవలకు అంతరాయం
    • ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని ఉద్యోగులకు సూచన
    • లైవ్ కౌంటర్లు మూసివేత, మెనూలో భారీ కోతలు
    • గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు.. ఒత్తిడి వద్దని సూచన
    Mon 09:58

    పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు.. ఒత్తిడి వద్దని సూచన

    • ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన
    • ప్రణాళికాబద్ధంగా రాస్తే విజయం మీదేనని భరోసా
    • సోషల్ మీడియా వేదికగా విద్యార్థులను ఉత్సాహపరిచిన మంత్రి లోకేశ్
  • యుద్ధంపై ఫేక్ పోస్టులు: యూఏఈలో 19 మంది భారతీయుల అరెస్ట్
    Mon 09:52

    యుద్ధంపై ఫేక్ పోస్టులు: యూఏఈలో 19 మంది భారతీయుల అరెస్ట్

    • యూఏఈలో 19 మంది భారతీయుల అరెస్టుకు ఆదేశాలు
    • యుద్ధంపై తప్పుడు సోషల్ మీడియా పోస్టుల వల్లే చర్యలు
    • ఏఐ, ఫేక్ వీడియోలతో ప్రజలను భయపెట్టారని ఆరోపణ
    • నిందితులపై కఠిన చట్టాల కింద వేగంగా విచారణ
    • మొత్తం 35 మందిని అరెస్ట్ చేసిన యూఏఈ అధికారులు
  • 17 పేజీల సూసైడ్ నోట్‌తో వెలుగులోకి వేధింపులు.. వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఐదుగురు ఎయిమ్స్ విద్యార్థుల అరెస్ట్
    Mon 09:48

    17 పేజీల సూసైడ్ నోట్‌తో వెలుగులోకి వేధింపులు.. వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఐదుగురు ఎయిమ్స్ విద్యార్థుల అరెస్ట్

    • సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల చర్యలు
    • క్లాస్‌మేట్స్ వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు
    • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
    • పరీక్షలు రాసేందుకు నిందితులకు కోర్టు అనుమతి
  • ఆస్కార్ వేదికపై అరుదైన ‘టై’.. ఒకే అవార్డుకు ఇద్దరు విజేతలు!
    Mon 09:38

    ఆస్కార్ వేదికపై అరుదైన ‘టై’.. ఒకే అవార్డుకు ఇద్దరు విజేతలు!

    • ఆస్కార్ వేదికపై అరుదైన సంఘటన
    • బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో టై
    • ఒకే అవార్డును పంచుకున్న రెండు చిత్రాలు
  • ఆస్కార్స్ 2026: సత్తా చాటిన 'వన్ బ్యాటిల్..'.. ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులు
    Mon 09:27

    ఆస్కార్స్ 2026: సత్తా చాటిన 'వన్ బ్యాటిల్..'.. ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులు

    • ముగిసిన 98వ అకాడమీ అవార్డుల వేడుక
    • ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'
    • నాలుగు పురస్కారాలతో సరిపెట్టుకున్న 'సిన్నర్స్'
    • ఉత్తమ నటుడిగా మైఖేల్ బి. జోర్డాన్, ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ
  • పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు
    Mon 09:19

    పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

    • పదమూడేళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా
    • కారుణ్య మరణానికి అనుమతించిన సుప్రీంకోర్టు
    • చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించిన కుటుంబం
    • వైద్య పర్యవేక్షణలో లైఫ్ సపోర్ట్ తొలగింపు ప్రక్రియ
    • భారత్‌లో కోర్టు ఆదేశాలతో జరుగుతున్న తొలి కారుణ్య మరణం
  • నేటి రాజకీయాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
    Mon 09:08

    నేటి రాజకీయాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

    • రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందన్న వెంకయ్యనాయుడు 
    • క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులనే ఎన్నుకోవాలని సూచన
    • ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని స్పష్టీకరణ