న్యూజిలాండ్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజయ్యే థియేటర్లు ఇవే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలకు సంగీతం అందించారు. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్‌లో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్ల జాబితాను చిత్రబృందం విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లో సినిమా టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు తెలిపింది.
న్యూజిలాండ్‌లో థియేటర్ల జాబితా:
ఆక్లాండ్:
ఈవెంట్ సినిమాస్ వెస్ట్‌గేట్
ఈవెంట్ సినిమాస్ క్వీన్‌స్ట్రీట్
హోయిట్స్ సిల్వియా పార్క్
హోయిట్స్ ఓర్మిస్టన్
హోయిట్స్ వైరౌ పార్క్
హోయిట్స్ బోటనీ డౌన్స్
వెల్లింగ్‌టన్:
ఈవెంట్ సినిమాస్ క్వీన్స్‌గేట్ మాంటెరీ అప్పర్‌హట్
క్రైస్ట్‌చర్చ్:
హోయిట్స్ ఈఎన్‌టీఎక్స్
హామిల్టన్:
హోయిట్స్ మెట్రో