ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఎయిర్ స్ట్రైక్స్ లో హతమయ్యాడా?
- రెండు రోజుల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
- తాత్కాలిక సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అలీ రెజా అరాఫీ
- అరాఫీ కూడా మృతి చెందినట్లు కథనాలు
- ధృవీకరించని ఇరాన్ అధికార వర్గాలు
అయితే ఈ మృతిని ఇరాన్ అధికార వర్గాలు ధృవీకరించవలసి ఉంది. ఖమేనీ హత్యను మొదట ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ లక్ష్యంగా ఇరాన్ దాడులు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయంపై వైమానిక దాడులు చేస్తోంది.