చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కారు అనుమతి

Entertainment
Advertisement
  • ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600
  • సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.50 పెంపు
  • మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు రూ.100 పెంచుకోవచ్చు
Advertisement
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 11న స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రీమియర్ షోతో పాటు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర రూ.50 పెంపు, మల్టీప్లెక్స్ లలో రూ.100 మేరకు పెంచుకోవచ్చని సూచించింది. పెంచిన రేట్లను వారం రోజుల పాటు వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
Advertisement

సంబంధిత వార్తలు

ChiranjeeviMana Shankara Varaprasad GaruChiranjeevi movieTelangana governmentTicket price hikeSankranthi releaseMovie ticket pricesTollywood newsMovie premiere showCinema ticket rates

More Telugu News

అక్రమ మైనింగ్‌పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం!

07 Nov, 09:05

'బ్లూ డ్రమ్', 'స్నేక్‌బైట్' మర్డర్ దోషులు.. ఇప్పుడు జైలులో దీపావళి పనుల్లో బిజీ

07 Nov, 08:44

లాహోర్ సదస్సు.. భారత్ అనుమతిస్తే సీఎం భగవంత్ మాన్‌కు వీసా ఇస్తాం: పాకిస్థాన్

07 Nov, 08:38

కివీస్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఓవర్ల కుదింపు

07 Nov, 08:20

భారత్‌పై వైఖరి మార్చుకున్న నేపాల్ ప్రధాని.. త్వరలో భారత పర్యటన

07 Nov, 08:13

ట్రంప్ సంచలనం: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం

07 Nov, 08:11

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17
..More Telugu News