Mon 13:54 రిటైర్మెంట్ హోమ్ లో మంటలు.. ఇండోనేసియాలో 16 మంది వృద్ధుల మృతి మరో 15 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది బాధితులకు మనాడోలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స నార్త్ సులవేసి ప్రావిన్స్ లో విషాదం Read full story
Fri 22:05 పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు ఆయిల్ సంక్షోభం, పొదుపు చర్యల కారణంగా నిర్ణయం మినీ, పార్లమెంటరీ స్థాయి మహానాడులు రద్దు మంగళగిరిలో ముఖ్య నేతలు, క్లస్టర్లలో కార్యకర్తలు 1848 కేంద్రాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే ఏర్పాట్లు Read full story
Fri 21:58 ఎనర్జీ డ్రింకులో చచ్చిన ఎలుక... అప్పటికే సగం తాగేసింది! ఎనర్జీ డ్రింక్‌లో ప్రత్యక్షమైన ఎలుక సగం తాగిన తర్వాత షాకింగ్ అనుభవం ఎదుర్కొన్న మహిళ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇది నిజమా, నకిలీనా అని నెటిజన్ల మధ్య చర్చ క్యాన్డ్ డ్రింక్స్ భద్రతపై ఆందోళనలు Read full story
Fri 21:57 అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్ 22వ తేదీన ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్ రూ.950 టిక్కెట్ ధర రూ.2 వేలకు పెంపు కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ ధర రూ.45 వేలకు పెంపు Read full story
Fri 21:38 రాణించిన కార్తీక్ శర్మ, శివమ్ దూబే... సీఎస్కే ఈ స్కోరు కాపాడుకోగలదా? లక్నోతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసిన సీఎస్‌కే 42 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన కార్తీక్ శర్మ చివర్లో 16 బంతుల్లో 32 పరుగులు చేసిన శివమ్ దూబే లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్‌కు 3 వికెట్లు Read full story
Fri 21:38 మోదీ 'పిలుపు' బాటలో కమల్‌హాసన్... చిత్ర పరిశ్రమకు కీలక సూచన పశ్చిమాసియా సంక్షోభం చిత్రపరిశ్రమపై కూడా ఉందన్న కమల్ హాసన్ ఖర్చు చేసే ప్రతి రూపాయి సినిమాకు ఉపయోగపడేలా ఉండాలన్న కమల్ హాసన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అంశంపై చర్చ జరగాలన్న కమల్ హాసన్ Read full story
Fri 21:26 బ్రిటన్ తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్.. సంపద విలువ రూ. 12,800 కోట్లు! బ్రిటన్‌లో తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్ భార్య విక్టోరియాతో కలిసి రూ. 12,800 కోట్లకు చేరిన సంపద ఇంటర్ మయామి క్లబ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ప్రధాన ఆదాయ వనరులు మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని జిమ్ రాట్‌క్లిఫ్ సంపదలో భారీ తగ్గుదల సండే టైమ్స్ స్పోర్ట్స్ రిచ్ లిస్ట్‌లో వెల్లడైన వివరాలు Read full story
Fri 21:24 అమెరికాలో అలా... భారత్‌లో ఇలా! వర్క్ కల్చర్ పై బెంగళూరు యువతి వ్యాఖ్యలు వైరల్ భారత్‌లో రాత్రి 10 గంటల వరకు పని చేసే సందర్బాలు ఉంటాయన్న యువతి అమెరికాలో సాయంత్రం నాలుగున్నరకు కార్యాలయం ఖాళీ అవుతుందని వెల్లడి అమెరికాలో ఉన్నప్పుడు తనకు చాలా కాలం తర్వాత ఖాళీ దొరికిందన్న యువతి Read full story
Fri 21:05 ఎవరూ చూడని పెను సునామీ... కుతుబ్ మినార్ కన్నా ఆరు రెట్లు ఎత్తు! అలాస్కాలో విరుచుకుపడిన 481 మీటర్ల ఎత్తైన మెగా సునామీ కుతుబ్ మినార్ కంటే ఆరు రెట్లు పెద్దదిగా శాస్త్రవేత్తల గుర్తింపు భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన రాకాసి అలలు హిమానీనదాలు కరగడమే ఈ విపత్తుకు కారణమని వెల్లడి తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఆలస్యమైతే ఘోర విపత్తు జరిగేది Read full story
Fri 20:56 మిల్లీనియా ఫండ్ తొలి అడుగు.. హైదరాబాద్ ప్రాజెక్టుపై భారీ పెట్టుబడి! హైదరాబాద్‌లోని విల్లా ప్రాజెక్టుకు రూ. 41 కోట్లు కేటాయించిన మిల్లీనియా ఫండ్ ఇది వైట్‌బోర్డ్ అడ్వైజరీ, కాసాగ్రాండ్ సంయుక్త ఫండ్ నుంచి తొలి పెట్టుబడి దక్షిణ భారతదేశంలో రూ. 500 కోట్లు సమీకరించడమే ఈ ఫండ్ లక్ష్యం ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 400 కోట్ల రాబడిని అంచనా వేస్తున్నారు Read full story