Sun 11:56 భాగ్యనగరంలో తగ్గిన నేరాలు.. పెరిగిన అఘాయిత్యాలు.. పోలీసుల వార్షిక నివేదిక వెల్లడి హైదరాబాద్‌లో 15 శాతానికి తగ్గిన మొత్తం నేరాలు మహిళలపై నేరాలు 6 శాతం, పోక్సో కేసులు 27 శాతం పెరుగుదల ఆస్తి సంబంధిత నేరాలు 28 శాతం తగ్గుముఖం మహిళల్లో అవగాహన పెరగడం వల్లే కేసులు పెరిగాయన్న పోలీస్ కమిషనర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతామన్న పోలీసులు Read full story
Mon 06:31 రాజస్థాన్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం అర్ధశతకాలతో రాణించిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ డెత్ ఓవర్లలో నాలుగు వికెట్లతో రాజస్థాన్‌ను కట్టడి చేసిన మిచెల్ స్టార్క్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీలు వృథా ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఢిల్లీ Read full story
Mon 06:22 సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు.. ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం పెండింగ్‌లో ఉన్న 92,000 కేసులను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం 1956 నాటి న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి సవరణ Read full story
Mon 06:08 నల్గొండలో తీవ్ర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ యువతి మృతి మృతురాలు చెరువుగట్టు గ్రామానికి చెందిన గడ్సు నవ్య (24)గా గుర్తింపు ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఘటన మృతదేహం ఇండియా తరలింపునకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలు Read full story
Sun 22:54 చాహల్‌తో డేటింగ్ రూమర్లు.. ఎట్టకేలకు నోరువిప్పిన ఆర్జే మహ్వాష్! చాహల్‌తో డేటింగ్ వార్తలను ఖండించిన నటి మహ్వాష్ అతను కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం కష్టకాలంలో చాహల్‌కు అండగా నిలిచామని వెల్లడి చిన్న విషయాలకే ప్రజలు అతిగా ప్రచారం చేశారని వ్యాఖ్య తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తేల్చిచెప్పిన మహ్వాష్ Read full story
Sun 22:45 అచ్చం ట్రంప్ లాగే ఉంది... వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ గేదె! బంగ్లాదేశ్‌లో రెండు తెల్ల గేదెలకు ప్రపంచ నేతల పేర్లు ఒకదానికి డొనాల్డ్ ట్రంప్, మరొకదానికి నెతన్యాహు అని నామకరణం ట్రంప్ గేదె ప్రశాంతంగా, నెతన్యాహు గేదె దూకుడుగా ఉన్నాయని గుర్తింపు ఈ గేదెలతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్న స్థానికులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గేదెల ఫొటోలు, వీడియోలు Read full story
Sun 22:31 ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు రొయ్యల మేత ధరల పెరుగుదలపై జోక్యం చేసుకోవాలని వినతి సిగరెట్లపై పెంచిన పన్నులను పునఃసమీక్షించాలని అభ్యర్థన మేత ధరల నియంత్రణకు నెలవారీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి Read full story
Sun 22:13 తిలక్ వర్మ, శ్రీలీల రిలేషన్ లో ఉన్నారా? ఇదిగో క్లారిటీ! నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ మధ్య రిలేషన్ అంటూ ప్రచారం ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన సన్నిహిత వర్గాలు ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని వెల్లడి సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలే ఈ పుకార్లకు కారణమని తేల్చిచెప్పిన వైనం Read full story
Sun 21:56 'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక 'ఐక్య ధైర్య సేన సమితి'ని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక సేవా భావం ఉన్నవారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్ మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారిస్తామన్న మౌనిక ఐదుగురు పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ దంపతులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ Read full story
Sun 21:41 చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194 ఢిల్లీ క్యాపిటల్స్‌కు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్ రాయల్స్ హాఫ్ సెంచరీలతో రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ విజృంభించి ఆడిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన మిచెల్ స్టార్క్ Read full story