Thu 18:48 షేక్ హసీనా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న హిందూ నేత గోపాల్‌గంజ్–3 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న గోవిందా చంద్ర ప్రామాణిక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన ప్రజా సమస్యలను లేవనెత్తేందుకే పోటీ చేస్తున్నట్టు వెల్లడి Read full story
Mon 21:24 ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం పోర్చుగల్‌లో స్థానికులు ఖరీదైన వాళ్లంటూ భారతీయులకే ఉద్యోగాలిస్తున్న వ్యాపారి పోర్చుగీస్ కార్మికులు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారని వ్యాఖ్య తన సొంత ఊరిలో పోర్చుగీసు వారు మెజారిటీగా ఉండటం ఇష్టం లేదన్న వ్యాపారి వ్యాపారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు Read full story
Mon 21:14 జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ Read full story
Mon 21:10 అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు పేదరికం చూశానన్న సీఎం విజయ్ వ్యాఖ్యలపై వివాదం విజయ్ మాటలను 'బుల్‌షిట్' అంటూ కొట్టిపారేసిన క్లాస్ మేట్ మను జోసెఫ్ విజయ్ తండ్రి ఫిలింమేకర్, ఆయన్ను సినిమాలకు సిద్ధం చేశారని వెల్లడి చెన్నైలోని లయోలా స్కూల్లో ఇద్దరం క్లాస్‌మేట్స్ అని పేర్కొన్న మను ధనవంతులు 'దివాలా' తీయడాన్ని పేదరికంతో పోల్చవద్దని హితవు Read full story
Mon 20:54 విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో భేటీ 2027 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని వినతి పెండింగ్ నిధులు, విభజన హామీలను నెరవేర్చాలని కోరిన సీఎం Read full story
Mon 20:53 విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్‌లాండ్ పంపించాం: రేవంత్ రెడ్డి అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యావిధానాలను అమలు చేస్తామని హామీ విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకు రాగలమన్న రేవంత్ రెడ్డి అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి Read full story
Mon 20:40 తన డ్రెస్సుతోనూ ద్రవిడ సంప్రదాయాలను బ్రేక్ చేసిన విజయ్... ప్రమాణ స్వీకారం వేళ డార్క్ బ్లేజర్! తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నటుడు విజయ్ సంప్రదాయ పంచెకట్టుకు బదులు ప్యాంట్, బ్లేజర్‌తో హాజరైన విజయ్ నేను రాజవంశంలో పుట్టలేదు, మీలో ఒకడినంటూ ప్రసంగం ద్రవిడ పార్టీల యుగం ముగింపునకు ఇది సంకేతమంటున్న విశ్లేషకులు Read full story
Mon 20:40 ఇంధనం వినియోగం తగ్గించాలని మోదీ పిలుపు.. ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతోందన్న సుజాత శర్మ చమురు రంగ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత లేదన్న సుజాత శర్మ Read full story
Mon 20:19 కీబోర్డులోనే కంప్యూటర్... హెచ్‌పీ నుంచి సరికొత్త డివైస్ హెచ్‌పీ నుంచి సరికొత్త ఆవిష్కరణ ఎలైట్‌బోర్డ్ జీ1ఏ పూర్తి స్థాయి ఏఐ పీసీని కీబోర్డులోనే అమర్చిన వైనం ఆఫీసు, ఇల్లు రెండుచోట్లా పనిచేసే వారికి ప్రత్యేక రూపకల్పన ల్యాప్‌టాప్‌ల కన్నా ఖరీదు ఎక్కువ, విడిగా మానిటర్ అవసరం సులభంగా రిపేర్ చేసుకునే వీలు, ఐటీ విభాగానికి అనుకూలం Read full story
Mon 19:54 నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల ఎండ ప్రభావం వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల సంస్థ Read full story