Advertisement

సీనియర్ సిటిజన్లకు బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. కానీ వారికే!

Business
Advertisement
  • 60 ఏళ్లు పైబడిన వారి కోసం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప్లాన్
  • రూ.1,812కే 365 రోజుల పాటు అపరిమిత సేవలు
  • నవంబర్ 18 వరుక అందుబాటులో సేవలు
  • కొత్త వినియోగదారులకు మాత్రమే ఆఫర్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 60 సంవత్సరాలు పైబడిన వినియోగదారుల కోసం 'బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్' పేరుతో ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా రూ.1,812 చెల్లించి 365 రోజుల పాటు అపరిమిత సేవలను పొందవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రూ.1,812కు 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సంప్రదించవచ్చు. అయితే, ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకే మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

BSNLBSNL Samman PlanSenior CitizensBSNL OfferUnlimited Voice Calls2GB Data Per Day

More Telugu News

ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఎంఓయూ

13 Nov, 08:18

ఏపీ పంచాయతీ పోరు.. ఏకగ్రీవాలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం

13 Nov, 08:07

డెన్నీస్ రెస్టారెంట్ నుంచి 4.5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. జెన్సన్ హువాంగ్ పతనానికి కారణమేంటి?

13 Nov, 07:44

కివీస్‌తో నాలుగో వన్డే.. కెప్టెన్‌గా శ్రేయస్.. జట్టులో మూడు మార్పులు

13 Nov, 07:29

వైద్య విద్యలో ఐఐటీ ఖరగ్‌పూర్ చారిత్రక అడుగు.. దేశంలోనే తొలిసారిగా ఎండీ కోర్సులు

13 Nov, 07:18

ఆమె అందం చూసి భయపడ్డా.. పోటీ నుంచి తప్పుకుందామనుకున్నా.. కానీ..: సుస్మితా సేన్

13 Nov, 07:07

ఖవాజా ఆరోపణలు శుద్ధ అబద్ధం.. అదంతా చెత్త వాగుడు: పాట్ కమిన్స్

13 Nov, 07:07

అమెరికాలో ఇళ్ల అమ్మకాలు డౌన్.. 16 ఏళ్ల కనిష్టానికి విక్రయాలు.. ధరలు మాత్రం పైపైకే!

13 Nov, 06:48

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. 7 కేఎఫ్‌సీ, 2 డొమినోస్ ఔట్‌లెట్ల లైసెన్సులు రద్దు!

13 Nov, 06:30

తెలుగు ప్రజలతో 'ఇందిరమ్మ' అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

13 Nov, 06:14

ఏపీకి దిగ్గజ సంస్థల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు

12 Nov, 23:24

మంగళగిరిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించిన మిరానా రియల్టీ.. 9.5 ఎకరాల్లో 59 ప్రీమియం విల్లాలు

12 Nov, 23:16

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని సౌదీ అరేబియాలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

12 Nov, 23:05

ముంబైలో అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు

12 Nov, 22:55

లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలి: ఎన్విడియా సీఈవో మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు

12 Nov, 22:48
..More Telugu News