ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెజాన్ ప్రైమ్ లో కన్నడ క్రైమ్ థ్రిల్లర్!
    Tue 15:46

    అమెజాన్ ప్రైమ్ లో కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

    • కన్నడలో రూపొందిన 'రిప్పన్ స్వామి'
    • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
    • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
    • ఈ నెల 11 నుంచి మొదలైన స్ట్రీమింగ్  
    • యాక్షన్ తో మెప్పించిన విజయరాఘవేంద్ర 
    Read full story
  • పవన్ క‌ల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్
    Sat 16:18

    పవన్ క‌ల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనకు సానుకూల దృక్పథం ఉందన్న‌ ఉండవల్లి
    • బీజేపీతో పవన్ చేరడం రాజకీయ అవసరమేనని వ్యాఖ్య
    • జగన్‌ను గద్దె దించాలనే ఉద్దేశంతోనే పవన్ కూటమికి మద్దతిచ్చారని విశ్లేషణ
    • పవన్‌కు సనాతన ధర్మం కంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ తెలుసన్న ఉండ‌వ‌ల్లి
    • పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడని కితాబు
    Read full story
  • డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్!
    Sat 16:12

    డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్!

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • విజయ్ పార్టీకి మద్దతివ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి కావాలన్న వీసీకే
    • రెండు మంత్రి పదవులు కూడా కావాలని పట్టుబడుతున్న తిరుమావళవన్
    • మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయిన విజయ్ పార్టీ టీవీకే
    • నిష్క్రమిస్తున్న సీఎం స్టాలిన్‌తో తిరుమావళవన్ భేటీతో మరింత ఆసక్తి
    Read full story
  • వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు
    Sat 16:02

    వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు

    • మే 10-12 మధ్య నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్
    • జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటన
    • జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ
    Read full story
  • థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. మానవులకు సోకే ప్రమాదం!
    Sat 15:51

    థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. మానవులకు సోకే ప్రమాదం!

    • థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
    • ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధనలో వెల్లడి
    • ఈ వైరస్ కోవిడ్-19కు చెందిన సార్బెకోవైరస్ కుటుంబానికి చెందినది
    • కోవిడ్-19 లాగే మానవ కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం దీనికి ఉంది
    • ప్రస్తుతానికి మానవుల్లో ఎలాంటి కేసులు లేవని, ఆందోళన వద్దని సూచన
    Read full story
  • రూ.3 కోట్ల రోహిత్ శర్మ చేతి వాచ్ లాక్కోబోయిన ఫ్యాన్స్... షాకింగ్ వీడియో!
    Sat 15:50

    రూ.3 కోట్ల రోహిత్ శర్మ చేతి వాచ్ లాక్కోబోయిన ఫ్యాన్స్... షాకింగ్ వీడియో!

    • కారులో ఉన్న రోహిత్ శర్మ చేతి వాచ్ లాగేందుకు అభిమానుల యత్నం
    • రోహిత్ ధరించిన వాచ్ విలువ సుమారు రూ.3.25 కోట్లని నెట్టింట‌ ప్రచారం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
    Read full story
  • మనం చేసే పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలి: శోభిత ధూళిపాళ
    Sat 15:40

    మనం చేసే పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలి: శోభిత ధూళిపాళ

    • మనల్ని మనం గౌరవించుకోవడం ముఖ్యమన్న శోభిత
    • మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని సూచన
    • అప్పుడే మహిళలు సమాజంలో ఎత్తుకు ఎదుగుతారని వ్యాఖ్య
    Read full story
  • సూర్య కొత్త చిత్రానికి 'అన్ కట్ 15' సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం
    Sat 15:33

    సూర్య కొత్త చిత్రానికి 'అన్ కట్ 15' సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం

    • సూర్య నటిస్తున్న 'కరుప్పు' చిత్రానికి యూకే సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్
    • ఎలాంటి కట్స్ లేకుండా '15' సర్టిఫికేట్‌తో విడుదలకు అనుమతి
    • భారత్‌లో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది
    • మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
    • ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిష కథానాయికగా 'కరుప్పు'
    Read full story
  • సరసమైన ధరకే టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్ కావాలా?... అమెజాన్ లో ఈ డీల్స్ మీకోసమే!
    Sat 15:30

    సరసమైన ధరకే టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్ కావాలా?... అమెజాన్ లో ఈ డీల్స్ మీకోసమే!

    • భారత్‌లో ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026
    • ల్యాప్‌టాప్‌లపై 35 శాతం వరకు భారీ డిస్కౌంట్లు
    • యాపిల్, డెల్, లెనోవో వంటి టాప్ బ్రాండ్‌లపై అద్భుతమైన ఆఫర్లు
    • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం వ‌ర‌కు డిస్కౌంట్
    • ప్రైమ్ మెంబర్లకు అదనపు ప్రయోజనాలు.. ఫాస్ట్ డెలివరీ సౌకర్యం
    Read full story
  • ఎమ్మెల్యేల మద్దతు లేకుండా గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారు?: విజయ్‌పై డీఎంకే విమర్శనాస్త్రాలు
    Sat 15:28

    ఎమ్మెల్యేల మద్దతు లేకుండా గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారు?: విజయ్‌పై డీఎంకే విమర్శనాస్త్రాలు

    • గవర్నర్ వద్దకు అతిపెద్ద పార్టీగా వెళ్లవలసి ఉండేనన్న డీఎంకే
    • కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్‌ను కలవడంపై ప్రశ్న
    • ఇతర పార్టీలతో కలిసి వెళ్తే మెజారిటీయే అడుగుతారన్న డీఎంకే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV