ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్ని జన్మలు ఎత్తినా జగన్ తన లిక్కర్ స్కాం పాపాలు కడుక్కోలేడు: సోమిరెడ్డి
    Tue 18:07

    ఎన్ని జన్మలు ఎత్తినా జగన్ తన లిక్కర్ స్కాం పాపాలు కడుక్కోలేడు: సోమిరెడ్డి

    • కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న సోమిరెడ్డి
    • వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల మద్యం స్కాం జరిగిందని ఆరోపణ
    • నాణ్యతలేని 'జే బ్రాండ్ల'తో వేలమంది ప్రాణాలు తీశారని విమర్శ
    • ప్రస్తుత కూటమి ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని వెల్లడి
    • జగన్ లాంటి పచ్చి అబద్ధాలకోరు రాజకీయాల్లో లేరని వ్యాఖ్య
    Read full story
  • ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం!
    Wed 10:09

    ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం!

    • ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించే తీర్మానానికి సెనేట్ ఆమోదం
    • తీర్మానానికి అనుకూలంగా 8 మంది రిపబ్లికన్ సెనేటర్ల ఓటు
    • 55-45 ఓట్ల తేడాతో కీలక తీర్మానం పాస్
    • ఈ తీర్మానాన్ని తాను కచ్చితంగా వీటో చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!
    Wed 09:55

    పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!

    • ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి
    • గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి
    • లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం
    • అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన
    Read full story
  • హంటా వైరస్‌ నుంచి ఎబోలా వరకు.. ఎందుకు అంటువ్యాధులు మళ్లీ ప్రబలుతున్నాయి?
    Wed 09:52

    హంటా వైరస్‌ నుంచి ఎబోలా వరకు.. ఎందుకు అంటువ్యాధులు మళ్లీ ప్రబలుతున్నాయి?

    • పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడమే కారణం
    • జంతువుల నుంచే కొత్త రోగాలు
    • అడవుల నరికివేత వల్ల జనావాసాల్లోకి వ్యాధి కారకాలు
    • అంతర్జాతీయ ప్రయాణాలతో వేగంగా వ్యాప్తి
    Read full story
  • గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య
    Wed 09:38

    గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య

    • తెనాలి సమీపంలోని కంచర్లపాలెంలో ఘటన
    • వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసుల అనుమానం
    • పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు
    Read full story
  • జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్
    Wed 09:32

    జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్

    • దేశ జీడీపీ 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడి
    • నిరంతర ఎన్నికల వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న జేపీసీ చైర్‌పర్సన్ 
    • లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
    • జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం కాదని న్యాయ నిపుణుల అభిప్రాయం
    Read full story
  • ఎన్టీఆర్ బర్త్‌డే.. అర్ధరాత్రి తార‌క్‌ ఇంటి వద్ద జనసంద్రం.. అభిమానుల సంబరాలు వేరే లెవెల్!
    Wed 09:26

    ఎన్టీఆర్ బర్త్‌డే.. అర్ధరాత్రి తార‌క్‌ ఇంటి వద్ద జనసంద్రం.. అభిమానుల సంబరాలు వేరే లెవెల్!

    • ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభం
    • అర్ధరాత్రి ఇంటి వద్దకు పోటెత్తిన వేలాది అభిమానులు
    • బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన తారక్
    • బర్త్‌డే కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్
    • సరికొత్త మాస్ లుక్‌లో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్
    Read full story
  • ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్
    Wed 09:24

    ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్

    • ముంబై ఆసుపత్రి వద్ద పాపరాజీపై సల్మాన్ ఆగ్రహం 
    • ‘పాగల్ హో క్యా?’ అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్  
    • సల్మాన్ హెచ్చరికతో క్షమాపణలు చెప్పి వీడియో ఆపేసిన పాపరాజీ
    Read full story
  • ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ
    Wed 09:18

    ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ

    • ఈ-హాస్పిటల్ అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం
    • జాతీయ స్థాయిలో ఎన్ఐసీ ఉన్నతాధికారుల ప్రశంసలు
    • విజయవాడ, గుంటూరులో స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రాజెక్టులు
    Read full story
  • అల్లుడికి అత్తింటివారి బంపర్‌ గిఫ్ట్‌.. ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు
    Wed 09:12

    అల్లుడికి అత్తింటివారి బంపర్‌ గిఫ్ట్‌.. ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు

    • కొల్హాపూర్ కళాకారుడి అద్భుత నైపుణ్యం
    • తయారీకి ఉపయోగించిన 1.5 కేజీల స్వచ్ఛమైన వెండి
    • చెప్పుల మొత్తం విలువ రూ. 4.25 లక్షలు
    • అధిక మాసం కానుకగా అల్లుడికి బహుమతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV