ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఆర్ఎస్ పనైపోయింది: కోమటిరెడ్డి
    01 Tue 06:20

    బీఆర్ఎస్ పనైపోయింది: కోమటిరెడ్డి

    • కేసీఆర్ కుటుంబ కలహాలలో తాము తలదూర్చమన్న మంత్రి కోమటిరెడ్డి 
    • కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరు అవినీతికి పాల్పడ్డారో సీబీఐ విచారణలో తేలుతుందన్న మంత్రి కోమటిరెడ్డి
    • మరో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి
  • ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా!
    02 Wed 06:35

    ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా!

    • దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం 
    • అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
    • గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14  బ్యాంకులతో ఒప్పందం
    • ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం
    • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా 
  • బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి
    03 Wed 06:32

    బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి

    • బజాజ్ ఆటోపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు నిర్ధారణ
    • నివారణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించిన సంస్థ
    • ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు సమాచారం
    • బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితం
  • ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
    04 Wed 06:18

    ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

    • వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్
    • రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ
    • జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి
    • ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా 
  • బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి
    05 Tue 23:16

    బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి

    • 'పెద్ది' చిత్రంలో చరణ్ నటించలేదు, జీవించాడు అని కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి
    • ఇది నేషనల్ అవార్డు స్థాయి నటన అని ప్రశంసల వర్షం
    • షూటింగ్‌లో చరణ్‌కు గాయం కావడం చూసి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయంటూ ఉద్వేగం
    • దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరు
    • కష్టపడితేనే ఫలితం ఉంటుందని, దానికి షార్ట్‌కట్‌లు లేవని స్పష్టం
  • రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం
    06 Tue 23:06

    రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం

    • హైదరాబాదులో పెద్ది సక్సెస్ మీట్
    • ఇంట్లో కుమార్తె క్లీంకార కూడా 'పెద్ది' అనే పిలుస్తోందని చరణ్ వెల్లడి
    • దర్శకుడు బుచ్చిబాబు, గురువు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
    • రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్లోబల్ స్టార్
  • ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు
    07 Tue 22:53

    ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

    • ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై యువతి ఫిర్యాదు
    • పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశాడని ఆరోపణ
    • కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది
    • ఆరోపణలను ఖండించిన అభిషేక్.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    • రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ పోరెల్
  • చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు
    08 Tue 22:40

    చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు

    • పెద్ది' సక్సెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనైన దర్శకుడు బుచ్చిబాబు సాన
    • నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం
    • చిన్నప్పుడు పిఠాపురం నుంచి చిరంజీవికి ఉత్తరాలు రాసిన జ్ఞాపకాలు పంచుకున్న వైనం
    • తన గురువు సుకుమార్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన శిష్యుడిగానే గర్వపడతానన్న బుచ్చిబాబు
    • ఒక వృద్ధ ప్రేక్షకుడు చెప్పిన మాటలు తన జన్మకు చాలని ఉద్వేగభరితంగా వ్యాఖ్య
  • ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్
    09 Tue 22:26

    ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్

    • గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి
    • పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
    • వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
  • ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం
    10 Tue 22:22

    ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం

    • మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల
    • ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా
    • సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు
    • తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV