Thu 19:34 జమ్ముకశ్మీర్ జలప్రళయంలో మరింత పెరిగిన మృతుల సంఖ్య... 38 మృతదేహాల వెలికితీత జమ్మూ కశ్మీర్ కిష్ట్‌వార్ జిల్లాలో కుండపోత వర్షంతో భారీ వరద ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహా 38 మంది దుర్మరణం వంద మందికి పైగా గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రసిద్ధ మచైల్ మాతా యాత్ర సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు Read full story
Tue 09:11 నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు! ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తుపై అనుమానాలు కీలక ఆధారమైన బెల్ట్ సమర్పించని వైనం భర్త సమర్థ్‌సింగ్‌కు బెయిల్ నిరాకరణ వేధింపులపై ట్విషా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి Read full story
Tue 09:05 తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఆసక్తి రేపుతున్న భేటీ తమిళనాడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ మర్యాదపూర్వకంగానే విజయ్‌ను కలిశానన్న ఎంపీ మాగుంట ఇటీవల కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ Read full story
Tue 08:54 ‘రుతురాజ్ ఇంకా బాగా ఆడగలడు’.. సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు రుతురాజ్ బ్యాటింగ్‌పై సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్ అసంతృప్తి గత సీజన్ల తరహాలో వేగంగా పరుగులు చేయట్లేదని వెల్లడి ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్య కెప్టెన్‌గా రుతురాజ్ భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉందన్న కోచ్ Read full story
Tue 08:50 ఇరాన్‌పై దాడికి బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా వేసిన ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్ గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో వెనక్కి తగ్గిన అమెరికా ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి దౌత్యం విఫలమైతే దాడి తప్పదని హెచ్చరిక ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశామన్న ట్రంప్ Read full story
Tue 08:41 కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?.. ఆలోచింపచేస్తున్న నీట్ విద్యార్థిని లేఖ! నీట్ పేపర్ లీకేజీపై ఓ విద్యార్థిని ఆవేదనభరిత లేఖ కఠిన తనిఖీలు మాకేనా, లీకువీరులకు వర్తించవా అని ప్రశ్న ఎన్నో త్యాగాలు చేసి చదివితే ఫలితం శూన్యమంటూ ఆవేదన కనీసం క్షమాపణ అయినా చెప్పరా అని వ్యవస్థకు సూటి ప్రశ్న Read full story
Tue 08:39 భారత సైన్యానికి అమెరికా అండ.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం భారత్‌కు 428.2 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ల నిర్వహణకు ఒప్పందం ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా పేర్కొన్న అమెరికా రెండు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు Read full story
Tue 08:23 హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్! వచ్చే ఆర్థిక ఏడాదిలో 28 హైవేల లీజు ద్వారా రూ.35వేల కోట్లు సేకరించాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం ఆస్తుల మోనెటైజేషన్ కింద ప్రైవేట్ సంస్థలకు టోల్ వసూలు హక్కుల బదిలీ హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని హైవేలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ సామాన్యులకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పెట్టుబడి అవకాశాలు Read full story
Tue 08:22 లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్ భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం Read full story
Tue 08:09 విజయ్ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు నివాళి ‘ముల్లివైకల్’ జ్ఞాపకాలను మోస్తూ ఉంటామని పోస్ట్ శ్రీలంక తమిళుల కోసం నిలబడతామని భరోసా ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్’లో నివాళి సాధారణంగా ఎల్‌టీటీఈకి బహిరంగ మద్దతుకు అధికార పార్టీలు దూరం గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్ Read full story