భార్యపై అనుమానంతో భర్త దారుణం.. ఇన్ స్టాలో భార్య అసభ్యకర ఫొటోలు.. సికింద్రాబాద్ లో దారుణం
––
భార్యకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఫినాయిల్ తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భీంరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.