Sun 13:30 పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్ శిల్పక్ ఆంబులే ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడి Read full story
Thu 17:07 వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా? పదేళ్ల వయసులో ఆటో డ్రైవర్ కావాలనుకున్నానంటూ వర్మ వెల్లడి కొత్త పుస్తకాలు, అనుభవాలు నా ఆలోచనలను మార్చాయని వివరణ తన సినిమాలకు 'గాడ్ ఫాదర్', 'ఎక్సార్సిస్ట్' వంటివి బెంచ్‌మార్క్‌లు అని స్టేట్ మెంట్ తన కెరీర్‌లోని చాలా చిత్రాలకు 'గాడ్ ఫాదర్' చిత్రమే స్ఫూర్తి అని వ్యాఖ్యలు Read full story
Thu 16:56 తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ప్రచారంపై స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న స్టీఫెన్ రవీంద్ర నిన్న ఒక్కరోజే 484 ట్రక్కుల సిలిండర్లను డెలివరీ చేయడం జరిగిందని వెల్లడి అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగులు చేయడం వల్లే సమస్య అన్న స్టీఫెన్ రవీంద్ర Read full story
Thu 16:44 మోత ప్రారంభం.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నయారా వినియోగదారులకు షాక్ ఇచ్చిన నయారా ఎనర్జీ లీటరు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 పెంపు ఇండస్ట్రియల్ డీజిల్ లీటరుకు రూ. 22 పెంపు Read full story
Thu 16:42 పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ప్రచారం.. స్పందించిన కేంద్రం పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయన్న కేంద్రం దేశంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్లు వెల్లడి ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయన్న కేంద్రం Read full story
Thu 16:26 క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని క్లాస్‌లో విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ వ్యతిరేకించిన విద్యార్థిని, చెప్పుతో కొట్టిన వైనం క్యాంపస్‌లో ప్రొఫెసర్‌ను తరిమి కొట్టిన తోటి విద్యార్థులు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు Read full story
Thu 16:25 ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం విద్వేషపూరిత చర్యలు అరికట్టేందుకు కంబాటింగ్ హేట్ (సీ9 బిల్లు) బిల్లుకు ఆమోదం హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర తర్వాత ఎగువసభకు బిల్లు ఈ చట్టం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భారత సంతతి వ్యక్తులు Read full story
Thu 16:13 వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్ వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీకి కార్యరూపం వడ్డెర సామాజికవర్గ ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం విధివిధానాలతో త్వరలోనే జీవో జారీకి రంగం సిద్ధం Read full story
Thu 16:12 అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా: సజ్జల అమరావతిపై తీర్మానం చేసేందుకు మండలిని ఎందుకు పిలవలేదన్న సజ్జల గతంలో టెండర్లు ఖరారైన వాటికి మళ్లీ టెండర్లు పిలిచారని విమర్శ అమరావతి వెస్ట్ బైపాస్ వైసీపీ హయాంలోనే పూర్తి చేశామన్న సజ్జల Read full story
Thu 16:02 కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే! అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలని కేబినెట్ తీర్మానం పునర్విభజన చట్టం సవరణ కోసం అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఆస్తి పన్ను వడ్డీ మాఫీ, పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల్లో 50 శాతం రాయితీకి ఆమోదం Read full story