ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల విమర్శలు
    Fri 08:37

    పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల విమర్శలు

    • మాజీ సీఎంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు
    • అసాంఘిక శక్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
    • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్న పయ్యావుల
    • జగన్ తీరు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే
    Wed 18:23

    వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే

    • ఐపీఎల్ లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ
    • ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్
    • ఇప్పటికే 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ
    • రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే గేల్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేస్తాడన్న కుంబ్లే
    Read full story
  • సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
    Wed 17:59

    సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

    • ఆపరేషన్ ఆక్టోబస్‌ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు
    • 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు
    • 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు
    Read full story
  • ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు
    Wed 17:40

    ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు

    • ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
    • అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
    • అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి
    Read full story
  • అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్
    Wed 17:38

    అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్

    • ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య
    • ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్
    Read full story
  • ఉద్యోగం ఉఫ్‌.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు!
    Wed 17:30

    ఉద్యోగం ఉఫ్‌.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు!

    • కంపెనీల లేఆఫ్స్‌తో ఉద్యోగులకు కష్టాలు
    • ఉద్యోగం పోయాక 60 రోజులే గడువు 
    • ప్రత్యామ్నాయంగా విజిటర్ వీసాలకు దరఖాస్తు
    • వాటినీ తిరస్కరిస్తున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
    Read full story
  • పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం
    Wed 17:10

    పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం

    • మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
    • ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ 
    • ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ
    Read full story
  • మండుతున్న ఎండలు.. రేవంత్ కీలక సూచనలు
    Wed 17:08

    మండుతున్న ఎండలు.. రేవంత్ కీలక సూచనలు

    • తెలంగాణలో రోజురోజుకూ ముదురుతున్న ఎండలు
    • అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్న సీఎం
    • వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్యం అందించేలా వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశం
    Read full story
  • మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌.. కన్‌ఫ్యూజ్‌ అయిన ఇన్వెస్టర్లు!
    Wed 16:49

    మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌.. కన్‌ఫ్యూజ్‌ అయిన ఇన్వెస్టర్లు!

    • మెలొడీ చాక్లెట్ వీడియోతో పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు
    • ఐదు శాతం పెరిగిన షేరు విలువ
    • మెలొడీ చాక్లెట్‌కు పార్లే ఇండస్ట్రీస్‌కు సంబంధం లేదు
    • చాక్లెట్లు తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లేదు
    • పేరు కన్ఫ్యూజన్‌తో మోసపోయిన ఇన్వెస్టర్లు
    Read full story
  • రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో!
    Wed 16:43

    రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో!

    • నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి
    • తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం
    • సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు
    • కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV