Tue 11:43 యశస్వి జైస్వాల్ యూ-టర్న్.. ముంబై జట్టుతోనే కొనసాగింపు! గోవాకు వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జైస్వాల్ ఎన్ఓసీ రద్దు అభ్యర్థనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆమోదం రాబోయే సీజన్‌లో ముంబై తరఫునే ఆడనున్న యశస్వి కుటుంబం గోవాకు వెళ్లకపోవడమే కారణమని వెల్లడి గతంలో కెప్టెన్సీ కోసమే గోవాకు వెళ్తున్నారంటూ వార్తలు Read full story
Fri 16:57 ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన బుషెహర్‌లోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి రేడియేషన్ లీకేజీపై అణుశక్తి సంస్థ ఆందోళన Read full story
Fri 16:47 రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే? మార్చి 28న బెంగళూరులో ఐపీఎల్ 2026 ప్రారంభం తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ రెండు నెలల పాటు 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ Read full story
Fri 16:37 రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం పలువురు కూటమి నేతలకు గాయాలు రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు Read full story
Fri 16:35 రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు 2011లో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ తహసీల్దారు వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు అమితా సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విధుల నుంచి తొలగింపు Read full story
Fri 16:28 తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం సిద్దిపేటలో విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్ జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమణయ్య ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ అధినేత Read full story
Fri 16:21 కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 1,690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 486 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మధ్యప్రాచ్య అనిశ్చితితో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఢమాల్ రెండు రోజుల లాభాలకు బ్రేక్ Read full story
Fri 16:16 బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్ బాలయ్యపై ఇన్స్టాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి అసెంబ్లీకి తాగి వస్తారంటూ వ్యాఖ్యలు ఒంగోలు తాలూకా పీఎస్ లో ఫిర్యాదు చేసిన అభిమాన సంఘం నేతలు Read full story
Fri 16:12 నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య Read full story
Fri 16:07 ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు అడగడాన్ని సమర్థించిన పరమేశ్వర ఎమ్మెల్యేలకు ఒక్కో టికెట్ ఇవ్వడంపై అసెంబ్లీలో స్పీకర్ అభ్యంతరం కనీసం 4 టికెట్లు ఇచ్చి, గౌరవంగా చూడాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచన కేఎస్‌సీఏపై ఒత్తిడి పెంచాలని సూచించిన ప్రతిపక్ష నేత అశోక టికెట్ల పంపిణీపై తుది నిర్ణయం క్రికెట్ అసోసియేషన్‌దేనని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story