Mon 15:37 జేసీ ముండమోపి రాజకీయాలు చేస్తున్నాడు: కేతిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు కోర్టు అనుమతించినా తాడిపత్రిలోకి రానివ్వడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వైసీపీ కార్యకర్తలను నరుకుతానంటూ జేసీ బెదిరిస్తున్నారని ఆరోపణ Read full story
Wed 18:23 వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే ఐపీఎల్ లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఇప్పటికే 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే గేల్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేస్తాడన్న కుంబ్లే Read full story
Wed 17:59 సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోబస్ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు Read full story
Wed 17:40 ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి Read full story
Wed 17:38 అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్ ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్ Read full story
Wed 17:30 ఉద్యోగం ఉఫ్.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు! కంపెనీల లేఆఫ్స్‌తో ఉద్యోగులకు కష్టాలు ఉద్యోగం పోయాక 60 రోజులే గడువు ప్రత్యామ్నాయంగా విజిటర్ వీసాలకు దరఖాస్తు వాటినీ తిరస్కరిస్తున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు Read full story
Wed 17:10 పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ Read full story
Wed 17:08 మండుతున్న ఎండలు.. రేవంత్ కీలక సూచనలు తెలంగాణలో రోజురోజుకూ ముదురుతున్న ఎండలు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్న సీఎం వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్యం అందించేలా వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశం Read full story
Wed 16:49 మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. కన్‌ఫ్యూజ్ అయిన ఇన్వెస్టర్లు! మెలొడీ చాక్లెట్ వీడియోతో పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు ఐదు శాతం పెరిగిన షేరు విలువ మెలొడీ చాక్లెట్‌కు పార్లే ఇండస్ట్రీస్‌కు సంబంధం లేదు చాక్లెట్లు తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లేదు పేరు కన్ఫ్యూజన్‌తో మోసపోయిన ఇన్వెస్టర్లు Read full story
Wed 16:43 రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో! నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్ Read full story