ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన 16 ఏళ్ల అమ్మాయి
    Tue 10:33

    ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన 16 ఏళ్ల అమ్మాయి

    • జీడిమెట్లలో దారుణ ఘటన
    • ప్రేమ వ్యవహారంలో మందలించిన తల్లి
    • గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేసిన వైనం
    Read full story
  • భారత్ చేతిలో కిల్లర్ మిస్సైల్... చైనా నౌక ఫ్యుజియాన్ ను నిమిషాల్లో ధ్వంసం చేయగలదు!
    Sun 17:37

    భారత్ చేతిలో కిల్లర్ మిస్సైల్... చైనా నౌక ఫ్యుజియాన్ ను నిమిషాల్లో ధ్వంసం చేయగలదు!

    • భారత్ అమ్ములపొదిలో 'ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్' క్షిపణి
    • గంటకు 12,000 కిలోమీటర్ల వేగం, 1,500 కిలోమీటర్ల దాడి పరిధి
    • చైనాకు చెందిన అత్యాధునిక ఫూజియన్ క్యారియర్‌ను సైతం ధ్వంసం చేయగల సామర్థ్యం
    • డీఆర్‌డీఓ అభివృద్ధి.. త్వరలో నౌకాదళంతో యూజర్ ట్రయల్స్ ప్రారంభం
    • హిందూ మహాసముద్రంలో గణనీయంగా పెరగనున్న భారత సైనిక శక్తి
    Read full story
  • వెంకటేష్ అయ్యర్ ఫైర్, కోహ్లీ ఫిఫ్టీ... ఆర్సీబీ భారీ స్కోరు... పంజాబ్ కు పెను సవాల్!
    Sun 17:23

    వెంకటేష్ అయ్యర్ ఫైర్, కోహ్లీ ఫిఫ్టీ... ఆర్సీబీ భారీ స్కోరు... పంజాబ్ కు పెను సవాల్!

    • ఆర్సీబీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 రన్స్
    • పంజాబ్ కింగ్స్‌ ముందు భారీ లక్ష్యం
    • అజేయంగా 73 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్
    • విరాట్ కోహ్లీ కీలక హాఫ్ సెంచరీ
    • ఆకట్టుకున్న హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్
    Read full story
  • నరసరావుపేట డీఎస్పీకి తన పాస్‌పోర్ట్‌ అప్పగించిన విడదల రజని
    Sun 17:06

    నరసరావుపేట డీఎస్పీకి తన పాస్‌పోర్ట్‌ అప్పగించిన విడదల రజని

    • డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని
    • అట్రాసిటీ కేసులో హైకోర్టు షరతులతో కూడిన ఆదేశం
    • విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • ఇప్పటికే ఏసీబీ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి
    Read full story
  • బండి సంజయ్‌ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశానికే అవమానం: కేటీఆర్‌
    Sun 16:58

    బండి సంజయ్‌ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశానికే అవమానం: కేటీఆర్‌

    • పోక్సో కేసులో బండి సంజయ్‌ కుమారుడు అరెస్ట్‌
    • ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ విమర్శలు
    • నిందితుణ్ని 9 రోజులు కేంద్ర మంత్రే దాచారని ఆరోపణ
    • బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న కేటీఆర్‌
    Read full story
  • 25 ఏళ్ల తర్వాత సీఎం నివాసానికి సీఎం... బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం
    Sun 16:53

    25 ఏళ్ల తర్వాత సీఎం నివాసానికి సీఎం... బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం

    • పాతికేళ్ల తర్వాత బెంగాల్ సీఎం అధికారిక నివాసానికి మారే అవకాశం
    • బీజేపీ సీఎం సువేందు అధికారి కోసం 'సౌజన్య' భవనాన్ని సిద్ధం చేస్తున్న అధికారులు
    • జ్యోతి బసు తర్వాత బుద్ధదేవ్, మమత తమ సొంత ఇళ్లలోనే నివాసం
    • భద్రతా కారణాల దృష్ట్యా సువేందు కోసం కొత్త నివాసం ఎంపిక
    • మమత ప్రారంభించిన భవనమే ఇప్పుడు సువేందు నివాసం
    Read full story
  • ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం!
    Sun 16:40

    ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం!

    • ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం
    • విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం
    • రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు
    • లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు
    • భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు
    Read full story
  • ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్
    Sun 16:40

    ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

    • ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు
    • ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం
    • క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం
    • ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్
    Read full story
  • గోవా బీచ్‌ల్లో తగ్గిన విదేశీయుల సందడి... 'పార్టీ క్యాపిటల్'కు ఏమైంది?
    Sun 16:26

    గోవా బీచ్‌ల్లో తగ్గిన విదేశీయుల సందడి... 'పార్టీ క్యాపిటల్'కు ఏమైంది?

    • గోవాకు గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకుల సంఖ్య
    • అదే సమయంలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశీయ పర్యాటకులు
    • విమాన, వీసా ఖర్చులు పెరగడం, ఇతర దేశాల పోటీ ప్రధాన కారణాలు
    • స్థానికంగా ట్యాక్సీ సమస్యలు, పరిశుభ్రత లోపం కూడా ప్రభావం
    • ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు
    Read full story
  • బండి భగీరథ్‌ అరెస్ట్‌.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్‌ రెడ్డి
    Sun 15:57

    బండి భగీరథ్‌ అరెస్ట్‌.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్‌ రెడ్డి

    • పోక్సో కేసులో బండి భగీరథ్‌ అరెస్ట్‌
    • ఇప్పటికే సరెండర్‌ అయ్యాడన్న కిషన్‌ రెడ్డి
    • ఇక చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడి
    • రాష్ట్ర పోలీసులే చూసుకుంటారని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV