Mon 19:47 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు లేచారా... క్లారిటీ ఇదిగో! సౌదీ అరేబియా 'స్లీపింగ్ ప్రిన్స్' ఇంకా కోమాలోనే! యువరాజు మేల్కొన్నారంటూ వైరల్ అయిన వీడియో ఫేక్ అని తేలిన వైనం వీడియోలో కనిపించింది మరో సౌదీ బిలియనీర్, మోటార్‌స్పోర్ట్ ప్రముఖుడు Read full story
Wed 19:05 వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష 2024 జూలై 10న జంట హత్యలు చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి Read full story
Wed 18:52 బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన భగీరథ్ ఫోన్ లోని డేటాను డిలీట్ చేసిన వైనం సాక్ష్యాలను ధ్వంసం చేసిన సెక్షన్ జత చేసిన పోలీసులు Read full story
Wed 18:23 వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే ఐపీఎల్ లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఇప్పటికే 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే గేల్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేస్తాడన్న కుంబ్లే Read full story
Wed 17:59 సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోబస్ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు Read full story
Wed 17:40 ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి Read full story
Wed 17:38 అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్ ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్ Read full story
Wed 17:30 ఉద్యోగం ఉఫ్.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు! కంపెనీల లేఆఫ్స్‌తో ఉద్యోగులకు కష్టాలు ఉద్యోగం పోయాక 60 రోజులే గడువు ప్రత్యామ్నాయంగా విజిటర్ వీసాలకు దరఖాస్తు వాటినీ తిరస్కరిస్తున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు Read full story
Wed 17:10 పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ Read full story
Wed 17:08 మండుతున్న ఎండలు.. రేవంత్ కీలక సూచనలు తెలంగాణలో రోజురోజుకూ ముదురుతున్న ఎండలు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్న సీఎం వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్యం అందించేలా వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశం Read full story