విజయ్ దేవరకొండకు ప్రత్యేక అవార్డు
--
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించగా.. పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును దర్శకుడు సుకుమార్, నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు.