ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'పద్మశ్రీ' నా బాధ్యతను పెంచింది: మంద కృష్ణ మాదిగ
    Wed 14:02

    'పద్మశ్రీ' నా బాధ్యతను పెంచింది: మంద కృష్ణ మాదిగ

    • పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన గౌరవమన్న మంద కృష్ణ
    • దేశ సమస్యల పరిష్కారమే తన తదుపరి లక్ష్యమని వ్యాఖ్య
    • అన్ని వర్గాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
    Read full story
  • ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    Tue 07:07

    ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • 10 రోజుల పాటు 82 గంటలకు పైగా కొనసాగిన కార్యకలాపాలు
    • ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం 10 బిల్లులకు ఆమోదం
    • గిగ్ వర్కర్స్, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లులకు ఆమోదముద్ర
    • ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనసభ
    Read full story
  • బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్
    Tue 07:00

    బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్

    • ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ తో ఒప్పందం రద్దు చేసుకున్న జియో హాట్ స్టార్
    • బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
    • బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ
    Read full story
  • పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ
    Tue 06:58

    పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
    • పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపడమే తమ ప్లాన్ అని చెప్పిన ఓపెనర్ సూర్యవంశీ
    • 17 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ
    • బౌలర్ల సమష్టి కృషితోనే గెలిచామన్న ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నాండ్రే బర్గర్
    Read full story
  • ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి
    Tue 06:41

    ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి

    • ఉచిత ఏటీఎం లావాదేవీల పరిధిలోకి యూపీఐ క్యాష్ విత్‌డ్రాలు
    • పీఎన్‌బీ డెబిట్ కార్డు విత్‌డ్రా పరిమితి 50 శాతం మేర తగ్గింపు
    • పరిమితి దాటితే లావాదేవీలపై అదనపు ఛార్జీల వసూలు
    • నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం
    Read full story
  • అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ
    Tue 06:40

    అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ

    • చింతకుంట హత్యకేసులో ఉన్న 12 మందికి జీవిత ఖైదు
    • జైల్లో ఉన్న దోషులను పరామర్శించిన అఖిలప్రియ
    • శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి
    • వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తామన్న అఖిలప్రియ
    • హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి
    Read full story
  • ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు
    Tue 06:26

    ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు

    • ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట
    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు
    • 15 రోజులకోసారి స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధింపు
    • సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
    Read full story
  • అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ
    Tue 06:18

    అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ

    • రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న నారాయణ
    • అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శ
    • అమరావతి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని మండిపాటు
    • కేంద్రం సహకారంతో అమరావతిని వేగంగా నిర్మిస్తున్నామని వెల్లడి
    • అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదని వ్యాఖ్య
    Read full story
  • ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు
    Tue 06:13

    ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు

    • ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం పేరుతో నకిలీ ప్రచారం
    • ఉచిత బహుమతులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల ఎర
    • ఇది పూర్తిగా మోసమని స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
    • అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని ప్రజలకు హెచ్చరిక
    • వ్యక్తిగత, ఆర్థిక వివరాలు దొంగిలించడమే నేరగాళ్ల లక్ష్యం
    Read full story
  • సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
    Mon 22:57

    సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ
    • కేవలం 17 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • సూర్యవంశీ మెరుపులతో 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్
    • తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 127 పరుగులకే ఆలౌట్
    • రాజస్థాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన చెన్నై బ్యాటింగ్ లైనప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV