రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ సిట్ పోలీసులు
- మద్యం స్కాం కేసులో అత్యంత కీలక నిందితుడి ఉన్న రాజ్ కసిరెడ్డి
- గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన వైనం
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు
ఏపీ సిట్ పోలీసులు అతడిని హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ రాగా, పోలీసులు పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నానారు.రు ఏపీ పోలీసులు రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో విజయవాడ తీసుకురానున్నారు.