Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయమ్మ జన్మదినం... భావోద్వేగపూరితంగా పోస్ట్ పెట్టిన షర్మిల

YS Vijayammas 69th Birthday Sharmilas Emotional Post
Advertisement
  • 69వ పుట్టినరోజును జరుపుకుంటున్న విజయమ్మ
  • నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన షర్మిల
  • తనతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్
Advertisement
వైఎస్ విజయమ్మ ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన మాతృమూర్తికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. 

"69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీవు నాపై చూపిన ప్రేమకు కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోలేను. నా కోసం నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.

జీవుల దేశంలో మీరు ప్రభువు మంచితనాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను.
— కీర్తన 27:13" అని ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement
YS Vijayamma
Sharmila Reddy
Birthday
Emotional Post
AP Congress Chief
Mother-Daughter Bond
Family
Twitter Post
69th Birthday

More Telugu News