నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
- 317 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 105 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.56 శాతం పతనమైన టాటా మోటార్స్ షేర్లు
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 23,591 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.68%), ఎన్టీపీసీ (1.88%), ఎల్ అండ్ టీ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.40%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-5.56%), సన్ ఫార్మా (-1.41%), కోటక్ బ్యాంక్ (-0.95%), భారతి ఎయిర్ టెల్ (-0.82%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.40%).