తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం
- తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో కూలిన సీలింగ్
- భయంతో బయటకు పరుగులు తీసిన కస్టమర్లు
- పోలీసులు హోటల్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేసిన వైనం
విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హోటల్లో ఉన్న వారిని వేరే చోటకు తరలించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.