హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం
- లారీ మెకానిక్ వర్క్ షాప్ వద్ద చెలరేగిన మంటలు
- ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
- పక్కనే ఉన్న చెట్లకు, మూడంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు
అలాగే, ఆ పక్కనే పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి కూడా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్‌లో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.