దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా... ఆత్మహత్య చేసుకుంటా: శ్రీనివాసరావు
- రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీనివాసరావు
- రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని వెల్లడి
- రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నపం
తనకు రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని చెప్పారు. రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాజమౌళిపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.