లక్ష్మికి అన్యాయం జరిగితే పవన్ ఏం చేశారు?: వరుదు కల్యాణి
- మహిళలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని పవన్ చెప్పారన్న కల్యాణి
- కిరణ్ రాయల్ తాట ఎందుకు తీయలేదని ప్రశ్న
- మహిళా రక్షణ కోసం చంద్రబాబు సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శ
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు మానాలు పణంగా పెడితేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని మండిపడ్డారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు.