ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన యువకుడు
- తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి ఆవరణలోకి యువకుడు
- కారును ఢీకొట్టి పూలకుండీలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వైనం
- మళ్లీ వచ్చి వీరంగం.. దేహశుద్ధి చేసిన ముద్రగడ అనుచరులు
తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, మద్యం మత్తులో ఏం చేస్తున్నానో తెలియకుండా ప్రవర్తించానని విచారణలో గంగాధర్ పోలీసులకు తెలిపాడు. మాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా తదితరులు విషయం తెలిసి ముద్రగడను పరామర్శించారు. కాగా, తండ్రి ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనను ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఖండించారు.