లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 226 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 7 శాతానికి పైగా నష్టపోయిన టాటా మోటార్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (1.82%), నెస్లే ఇండియా (1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.51%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-7.37%), ఐటీసీ హోటల్స్ (-4.98%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.12%), అదానీ పోర్ట్స్ (-1.86%), జొమాటో (-1.66%).