ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ లో మాధవీలత ఫిర్యాదు
    Tue 16:48

    జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ లో మాధవీలత ఫిర్యాదు

    • జేసీ వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానన్న మాధవీలత
    • తన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని వెల్లడి
    • అసభ్యకరంగా మాట్లాడి క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్న
    Read full story
  • బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి
    Fri 20:47

    బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి

    • బండి భగీరథ్ పారిపోవడం తప్పన్న ముఖ్యమంత్రి
    • బండి సంజయ్ బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని సూచన
    • ఈ కేసులో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందన్న రేవంత్ రెడ్డి
    Read full story
  • పొరుగు రాష్ట్రం నేతతో నన్ను పోల్చవద్దు.. అండగా ఉంటానన్న నేతలు ఆ రోజు పారిపోయారు: పవన్ కల్యాణ్
    Fri 20:45

    పొరుగు రాష్ట్రం నేతతో నన్ను పోల్చవద్దు.. అండగా ఉంటానన్న నేతలు ఆ రోజు పారిపోయారు: పవన్ కల్యాణ్

    • మంగళగిరిలో జనసేన ఉద్యమి సమావేశం
    • శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా సమావేశానికి విచ్చేసిన పవన్ 
    • జనసేన క్యాడర్ కు దిశానిర్దేశం
    • 2019లో తనను రెండు చోట్లా ఓడించారని వెల్లడి
    Read full story
  • కొంతమంది యువత బొద్దింకల్లాంటి వాళ్లు: సీజేఐ సూర్యకాంత్
    Fri 20:44

    కొంతమంది యువత బొద్దింకల్లాంటి వాళ్లు: సీజేఐ సూర్యకాంత్

    • సీనియర్ అడ్వోకేట్ హోదాను కోరుతున్న న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో సీజేఐ వ్యాఖ్య
    • ఉద్యోగాలు లేని యువత సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆందోళన
    • వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని వ్యాఖ్య
    Read full story
  • తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల దొంగ ఓట్లు... ఆపై పరారీకి యత్నం... అరెస్ట్!
    Fri 20:20

    తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల దొంగ ఓట్లు... ఆపై పరారీకి యత్నం... అరెస్ట్!

    • తమిళనాడు ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన విదేశీయులు
    • సుమారు 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు
    • వేలికి ఉన్న సిరా గుర్తుతో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ వైనం
    • అరెస్టయిన వారిలో శ్రీలంక, బ్రిటిష్, కెనడా పౌరులు
    • ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి నివేదిక
    Read full story
  • తెలంగాణలోని ఈ గ్రామంలో గ్యాస్ సిలిండర్లకు పోలీసు కాపలా... వీడియో ఇదిగో!
    Fri 20:13

    తెలంగాణలోని ఈ గ్రామంలో గ్యాస్ సిలిండర్లకు పోలీసు కాపలా... వీడియో ఇదిగో!

    • మహబూబ్‌నగర్ జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్లకు పోలీసుల భద్రత
    • దోపిడీ భయాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు
    • ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో ఇంటింటికీ సిలిండర్ల పంపిణీ
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన
    • గ్యాస్ సరఫరా వ్యవస్థలోని ఒత్తిడికి ఈ ఘటన నిదర్శనమని చర్చ
    Read full story
  • కూలర్‌ ఆన్‌లో ఉండగా నీళ్లు పోస్తున్నారా? హైదరాబాద్‌లో ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ అలా చేయరు!
    Fri 20:07

    కూలర్‌ ఆన్‌లో ఉండగా నీళ్లు పోస్తున్నారా? హైదరాబాద్‌లో ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ అలా చేయరు!

    • కూలర్‌లో నీళ్లు పోస్తూ వ్యక్తి మృతి
    • ఏఎస్‌ రావు నగర్‌లో ఘటన
    • కూలర్‌ ఆన్‌లో ఉండడం వల్లే ప్రమాదం
    • వేసవిలో విద్యుత్‌ పరికరాలతో జాగ్రత్త
    Read full story
  • తమిళనాడు సీఎం విజయ్ కి చిరంజీవి ఫోన్
    Fri 20:05

    తమిళనాడు సీఎం విజయ్ కి చిరంజీవి ఫోన్

    • విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి
    • ఎంజీఆర్ లాగే నిస్వార్థ, ప్రజారంజక పాలన అందించాలన్న చిరంజీవి
    • చిరంజీవిలాంటి పెద్దల మాటలు తనకు బలాన్నిస్తాయన్న విజయ్
    Read full story
  • చంద్రబాబు సంచలన నిర్ణయం... కేవలం ఆన్ లైన్ లోనే మహానాడు!
    Fri 19:49

    చంద్రబాబు సంచలన నిర్ణయం... కేవలం ఆన్ లైన్ లోనే మహానాడు!

    • పొదుపు చర్యలు ప్రకటించిన ప్రధాని మోదీ
    • నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు
    • మోదీ పిలుపు నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం
    • హైబ్రిడ్ విధానంలో రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు
    • ఎన్టీఆర్ భవన్ లో స్టేజి ఏర్పాటు... రాష్ట్రవ్యాప్తంగా స్క్రీన్లపై ప్రసారం
    Read full story
  • రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్ షిప్... ఇంకా పెరిగే చాన్స్!
    Fri 19:29

    రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్ షిప్... ఇంకా పెరిగే చాన్స్!

    • టీవీ, డిజిటల్‌కు కలిపి 1.1 బిలియన్ వ్యూస్
    • టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్కు క్రాస్
    • డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV