స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ, బ్యాంకింగ్ సూచీలు
- 423 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 108 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టంతో 76,619కి పడిపోయింది. నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 23,203 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జొమాటో (2.79%), రిలయన్స్ (2.57%), నెస్లే ఇండియా (2.26%), టాటా స్టీల్ (1.96%), ఏసియన్ పెయింట్ (1.95%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-5.77%), యాక్సిస్ బ్యాంక్ (-4.71%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.11%), టీసీఎస్ (-1.96%).