సొంత డబ్బు రూ. 10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్!
- విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం
- పుస్తక మహోత్సవంకు వచ్చిన పవన్ కల్యాణ్
- పిఠాపురంలో లైబ్రరీ నిర్మాణానికి పవన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆ లైబ్రరీ కోసం ఆయన ఈ పుస్తకాలను కొన్నట్టు తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేయాలని పవన్ భావిస్తున్నారు.