హీరోయిన్ హనీరోజ్ కు లైంగిక వేధింపులు
- ఒక బిజినెస్ మేన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడన్న హనీరోజ్
- అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మండిపాటు
- అతనిపై చట్టపరంగా పోరాడతానన్న హనీరోజ్
తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని... అతనిపై చట్టపరంగా పోరాడతానని తెలిపింది. అతని వేధింపులను తాను ఎందుకు భరించాలని ప్రశ్నించింది. మరోవైపు హనీరోజ్ పై అసభ్యకరమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.