భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 720 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 183 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 720 పాయింట్లు నష్టపోయి 79,223కు పతనమయింది. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.33%), టైటాన్ (1.70%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.49%), నెస్లే ఇండియా (1.47%), రిలయన్స్ (0.78%).

టాప్ లూజర్స్:
జొమాటో (-4.27%), హెచ్డీఎఫ్సీ (-2.46%), టెక్ మహీంద్రా (-2.23%), అదానీ పోర్ట్స్ (-2.15%), టీసీఎస్ (-2.03%).

 
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News