Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా పడింది. తొలిరోజు సభ సమావేశమైన అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు సంతాపం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేశారు.

More Telugu News