చంద్రబాబు-పవన్ సరదా ముచ్చట్లు.. ఇంత మంచి వీడియో ఎలా మిస్సయ్యామా? అంటూ నెటిజన్ల కామెంట్లు
ఆ తర్వాత చంద్రబాబు చేయి పట్టుకున్న పవన్.. మళ్లీ ఇంకేదో చెప్పడం.. సీఎం మరోమారు చెవి దగ్గరగా పెట్టి వినడం.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుని ముందుకెళ్లడం కనిపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాకు ఎక్కి తెగ వైరల్ అవుతోంది. నిన్న అల్లు అర్జున్ గొడవలో పడి ఇంత మంచి వీడియోను మిస్సయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.