సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్
- పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట
- రేవతి అనే మహిళ మృతి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- తాజాగా సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ అరెస్ట్
కాగా, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.