తనకు వ్యతిరేకంగా వైరల్ అవుతున్న పోస్టుపై జెప్టో సీఈవో స్పందన

04-12-2024 Wed 16:23 | Business
Advertisement
  • జెప్టో సీఈవో అర్ధరాత్రులు మీటింగ్ లు పెడతారంటూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్
  • జెప్టోలో వారానికి 10 మంది ఉద్యోగాలు వదిలేస్తుంటారని వ్యాఖ్య
  • తాను వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకం కాదన్న జెప్టో సీఈవో
Advertisement
క్విక్ కామర్స్ సంస్థ జెప్టోపై సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. జెప్టో సీఈవో ఆదిత్ పలిచా అర్ధరాత్రులు మీటింగ్ లు పెడుతుంటారని... వారానికి సగటున 10 మంది అక్కడ ఉద్యోగాలను వదిలేస్తుంటారనేది ఆ పోస్ట్ సారాశం. రెడిట్ యూజర్ ఈ పోస్ట్ చేశారు. 

జెప్టోలో తాను ఏడాది పాటు పని చేశానని ఆయన తెలిపారు. కంపెనీ సీఈవో ఆదిత్ పలిచా ఉదయం ఆలస్యంగా లేస్తారని... మధ్యాహ్నం 2 గంటల తర్వాతే పని మొదలు పెడతారని ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటలకు మీటింగ్ లు పెడుతుంటారని... ఏ మీటింగ్ కూడా సకాలంలో జరగదని, కొన్నిసార్లు వాయిదా పడుతుంటాయని చెప్పారు.  

జెప్టోలో రోజుకు 14 గంటల సేపు పని చేయించుకుంటారని తెలిపారు. యువకులనే ఉద్యోగాల్లో చేర్చుకుంటుంటారని... వయసులో పెద్దవాళ్లు అక్కడ పని చేయలేరని చెప్పారు. జెప్టోపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని...  అయితే అవి బయటకు రాకుండా జగ్రత్తపడుతుంటారని విమర్శించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో జెప్టో సీఈవో ఆదిత్ స్పందించారు. 

తాను వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకం కాదని ఆదిత్ చెప్పారు. తన పోటీదారులకు కూడా తాను ఇదే చెపుతుంటానని తెలిపారు. భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో దక్ష్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను ఇదే విషయాన్ని వెల్లడించానని చెప్పారు.
Advertisement
ZeptoCEO

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more