నాగ చైతన్య, శోభిత పెళ్లికి హాజరవుతున్న గెస్టులు వీరే
- ఈ రాత్రి 8.13 గంటలకు చైతూ, శోభిత వివాహం
- పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్
- పెళ్లికి హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకదిగ్గజం, రాజమౌళి వివాహ వేడుకకు రానున్నారు. అల్లు అర్జున్ కూడా కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నట్టు సమాచారం. రాజకీయ, సీనీ రంగాలకు చెందిన కీలక వ్యక్తులు పెళ్లికి హాజరుకానున్నారు. వివాహం పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది.